Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల ఏడుపును మళ్ళించడానికి ఉత్తమ మార్గాలు
కొత్తగా మాతృత్వం పొందిన వారు చాలా ఆనందంగా మరియు సంతోషంగా ఉంటారు. కానీ, శిశువును మెయింటైన చేయడం కాస్త కష్టంగా ఉంటుంది . ఎందకంటే శిశువు ఏడుస్తూనే ఉంటుంది. శిశువు ఏడుపును కంట్రోల్ చేయడం కష్టం, మరియు మిమ్మల్ని భయానికి గురిచేస్తుంది మరియు నిజంగా బిడ్డలో ఏదో తప్పు ఉన్నట్లు ఆలోచనలో పడేస్తుంది. ఆందోళకు గురిచేస్తుంది . మీ శిశువు మీకు అర్ధకాకుండా, మీకు దగ్గర కాకుండా మీ పరిస్థితి మరింత కఠినమైన పరిస్థితిని నిర్వహించేలా చేయవచ్చు.
అయితే , ఆ శిశువును ఎలా మ్యానేజ్ చేయాలి అని తెలుసుకొని ఉండాలి. మితో కమ్యూనికేట్ అవ్వడానికి పసిపిల్లలు ఏడుస్తుంటారు. పిల్లలు వారంతట వారు ఏమి చేసుకోలేరు అందుకే రు, ఆకలి వేసినా, నొప్పి, వెచ్చదంన, సౌకర్యం, భయం, విసుగు, కడుపునొప్పి, దాహం, నొప్పి / అనారోగ్యం , నొప్పి / ఆహార ప్రతికూలతలు , గ్యాస్ , ఎక్కువగా అలసిపోవడం , న్యాపి మురికిపడటం మరియు రియాక్షన్స్ వంటివి జరిగినప్పుడు వారు ఏడుపు రూపంలో మీకు తెలియజేయడానికి వారు మీ మీద ఆధారపడుతుంటారు.
అయితే కొన్నిసార్లు మీ బిడ్డ మీతో చెప్పడానికి లేదా చెప్ప ప్రయత్నం మీకు కొంచెం అర్ధం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు వారి చిట్టితల్లుల్లు మీతో ఏం కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో? ముఖ్యంగా ప్రారంభంలో , మీ నవజాత శిశువును అర్ధం చేసుకోవడాని కష్టం. మీ శిశువు ఏడుపు నుండి ఉపశమనం కలిగించడానికి మరియు ఆపడానికి ఒక్కడ కొన్ని మార్గాలున్నాయి. మీరు సున్నితమైన చిట్కాలను ప్రయత్నించండి మీ బేబీ యొక్క ఏడుపును నివారించండి....

ఒక పాప్ స్టార్
సాఫ్ట్ మరియు రిథమిక్ మ్యూజిక్ బిడ్డ ఓదార్చుటకు మరియు ఏడుపును ఆపడానికి సహాయపడుతుంది. మీ ఏడుపు బిడ్డ మళ్ళించడానికి మరో ఇతర వినోదాత్మక మార్గం పాటపాడటం. సున్నితంగా మాట్లాడం లేదా పాడంటం లేదా " ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ' వంటి ఓదార్పు లాలిపాటలు పాడుతూ మీ పసిపిల్లలకు నిశ్శబ్ద సహాయం చేస్తుంది .

స్వింగ్ , స్వింగ్ , స్వింగ్ మీ శిశువు
ఏడుస్తున్న మీ పాపను ఓదార్చడానికి ఒక ఉత్తమ మార్గం పాటపాడటం. ఇలా చేయడం ద్వారా శిశువుకు ఉపశమనానికి మరియు ఉధృతిని తగ్గించడానికి సహాయపడుతుంది . మీరు , మీ మోకాలు పై బిడ్డ పడుకోబెట్టుకొని, ఒక వైపు నుండి మరో వైపుకు పాటపాడుతూ , బేబీ ముఖంలోనికి తొంగి చూస్తూ పాడాలి .ప్రత్యేకంగా బిడ్డలకు రూపొందించబడిన బేబీ పాటలను ఉపయోగించి , మీ బిడ్డ ఏడుపును మళ్ళించేలా చేయవచ్చు .

ఊయల ఉపయోగించి
మీ శిశువు యొక్క ఏడుపును ఎలా ఆపుతారు?ఏడుస్తున్న పసిపిల్లలు ఒక ఊయలలో పడుకోబెట్టి, నిదానంగా అటు, ఇటుగా ఊపుతూ, ఆక చక్కటి పాట పాడుతూ ఊపడం వల్ల ఏడుపు ఆపడంతో పాటు, నిద్రపొందుతారు.

బ్లాక్ చుట్టూ నడుస్తూ తిప్పండి
ఏడుస్తున్న మీ బిడ్డ ఏడుపు మళ్ళించడానికి, బేబిని మీ చేతుల్లోనికి ఎత్తుకుని మీ బ్లాక్ చుట్టు ఒక చిన్న నడకను సాగించండి . చల్లని వాతావరణం , పరిసర పరిస్థితులు వారి ఏడుపును తగ్గించడానికి మరింత సహయాపడుతుంది.

శిశువుకు వెచ్చదనాన్ని కలిగించడం
శిశువును ఎప్పుడు వెచ్చదనం కోరుకుంటారు. వారికి గోరువెచ్చని నీటితో రోజుకు రెండుసార్లు, ఉదయం, సాయంత్రం స్నానం చేయించడం ద్వారా ఓదార్పు కలిగి ఉంటారు. శిశువును ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, క్లీన్ గా ఉంచడం వల్ల వారి విశ్రాంతి పొందుటకు చాలా సహయాపడుతుంది. అలాగే నీరు జలజలా పారుతున్నట్లు శబ్ధాలు పిల్లల ఏడుపును ఆపుతాయనడంలో ఆశ్చర్యం కలగక మానదు.

షూషూ
చిన్న పిల్లలు ఏడవాలని ఎవ్వరూ కోరుకోరు. శిశువు ఏడుస్తున్నప్పుడు, శిశువు చెవుకు దగ్గరగా (రెండు అంగులాల)దూరంలో మీ నోటితో సున్నితంగా షూషు శద్దాన్ని వినిపించండి. ఈ సౌండ్ పెద్దగా ఉంటే ఏడు ఆపదు మరియు ఏడుపు మరింత ఎక్కువ చేస్తుంది.



Click it and Unblock the Notifications