స్తన్యం తీసుకునేటప్పుడు శిశువు ఒక వైపు కన్నా ఇంకో వైపు ఎక్కువ మక్కువ చూపుతాడా?

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

గర్భంలో ఉన్నపుడు, బిడ్డ తల్లి ప్లెజెంటా నుండి అవసరమైన పోషకాలు పొందుతాడు. బైట ప్రపంచంలోకి అడుగు పెట్టిన తరువాత, చాలామంది పిల్లలు తల్లి నుండి వచ్చే రోమ్ముపాల నుండి పోషకాలను, ఆహారాన్ని పొందుతారు. బిడ్డ జీవితంలోని మొదటి కొన్ని నెలల సమయంలో, పిల్లల పోషకానికి తల్లి పాలు మాత్రమే ఆధారం.

తల్లులు, ప్రత్యేకంగా మొదటిసారి తల్లైనవారు, రోమ్ముపాల విషయంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కుంటారు. ఒక కొత్త తల్లిగా, రోమ్ముపాలను పొందడం అంత తేలిక కాదు. బిడ్డకు జన్మను ఇచ్చిన కొన్ని గంటల తరువాత సాధ్యమైనంత త్వరగా మొదటి పాలు ఇవ్వాలి. ఒకసారి తల్లి పాలు ఇవ్వడం మొదలు పెట్టాక, ఆమె రోమ్ముపాలకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కుంటుంది. ఈ ;సమస్యలు కొద్దిగా అసౌకర్య స్థాయికి వెళ్ళినపుడు బిడ్డ రొమ్ము చేకలేక పోతాడు. బిడ్డ రెండు రొమ్ముల పాలను సమానంగా తాగడానికి ఇష్టపడక పోవడ౦ అనేది సాధారణ సమస్యలలో ఒకటి.

does baby have a favorite breast while breastfeeding

తల్లిపాలు ఇచ్చేటపుడు బిడ్డ రోమ్ముని ఇష్టంగా కలిగి ఉంటాడా

ప్రధానంగా, బిడ్డకు రెండు రొమ్ముల పాలు పట్టాలి. చాలామంది తల్లులు వారి పిల్లలకు రోమ్ముని మారుస్తూ పిల్లలకు పాలు పడతారు. ఈ పద్ధతి, ఒక రొమ్ము పూర్తిగా ఖాళీ అయిన తరువాత మరో రొమ్ము పాలు పట్టించడం మంచిది. కానీ తల్లి ఇక్కడ తన బిడ్డ కేవల౦ ఒకవైపు పాలు మాత్రమే తగెట్టు చేస్తుంది. ఇలాంటి కేసులలో బిడ్డ, తనకు ఇష్టమైన వైపు పాలు తాగుతాడు, కానీ తల్లి మరోవైపు పాలు పడితే, ఆ ప్రయత్నం వృధా అయిపోతుంది. పిల్లలు ఏడ్చి, వారికి ఇష్టంలేని వైపు పాలు తాగడానికి నిరాకరిస్తారు, వెంటనే తల్లులు వారికి ఇష్టమైన వైపు పాలు ఇవడం జరుగుతుంది.

బిడ్డకు రొమ్ము ఎక్కువ ఆకట్టుకునేలా చేస్తుంది ఎందుకు? బిడ్డకు మరోకదానికంటే ఒక రొమ్ము పాలే ఎలా సరిపోతాయి? ఒకే రోమ్ముపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు లేదా తల్లికి ఏమైనా సమస్యలు వస్తాయా? ఈ పరిస్ధితులను తల్లి ఎలా ఎదుర్కోవాలి? ఒక; తల్లి బిడ్డకు రెండు వైపులా రోమ్ముపాలు ఇవ్వవచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానాలను మనం ఈరోజు ఈ ఆర్టికిల్ లో ప్రయత్నిద్దా౦. మరిన్ని విషయాలకోసం మాతోనే ఉండండి.

తల్లిపాలు ఇచ్చేటపుడు బిడ్డ రోమ్ముని ఇష్టంగా కలిగి ఉంటాడా

ఇష్టమైన రోమ్ముపాలు తాగడం బిడ్డకు సాధారణ విషయమేనా?

నవజాత శిశువులు సాధారణంగా తల్లి నుండి ఒక రోమ్ముపాలను మాత్రమే ఇష్టపడతారని తెలుస్తుంది. ఇంతకుముందు పుట్టిన పిల్లలు సాధారణంగా రెండు రొమ్ముల పాలు తాగినా అకస్మాత్తుగా ఒకే రోమ్ముపాలు తాగడానికి కూడా ఇష్టపడడం నేర్చుకుంటాడు. ఇది ఎక్కువగా ఒక దశలో జరుగుతుంది. కాబట్టి, బిడ్డ తల్లి ఒకే రోమ్ముపాలను ఇష్టపడడం అనేది చాలా సాధారణ విషయం.

తల్లిపాలు ఇచ్చేటపుడు బిడ్డ రోమ్ముని ఇష్టంగా కలిగి ఉంటాడా మరొక రొమ్ము పాలకంటే ఒకే రోమ్ముపాలు తాగడానికి బిడ్డ ఎందుకు ఇష్టపడుతుంది?

1. పట్టి ఉంచడం కష్టం

1. పట్టి ఉంచడం కష్టం

బిడ్డ రొమ్ము నుండి పాలు తాగడానికి నిరాకరిస్తుంది ఎందుకంటే సరిగా పట్టుకోవడం చేతకాక. రొమ్మును సరిగా పట్టుకోకపోతే, బిడ్డ తగినన్ని పాలు తాగడం సాధ్యంకాదు. సరైన పట్టు కుదరకపోతే తల్లి రొమ్ము లేదా చనుమొనల రూపం లో సమస్యలు ఉత్పన్నమవుతాయి.

2. తక్కువ పాలు

2. తక్కువ పాలు

బిడ్డ నిరాకరించిన రొమ్ము పాలు చాలా తక్కువ ఉండొచ్చు. ఆ రొమ్ము బిడ్డ అరుగుదలకు సరిపడినన్ని పాలు ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉండొచ్చు. నిరంతరం రొమ్ము నుండి తక్కువ పాలు వస్తుంటే, పాలుతాగే సమయంలో ఆ బిడ్డ ఆ రోమ్ముని నిరాకరిస్తుంది.

3. నిదానంగా తగ్గడం

3. నిదానంగా తగ్గడం

రొమ్ము నుండి పాలధార చాలా తక్కువగా ఉంటే, బిడ్డ దానిని నిరాకరిస్తుంది. బిడ్డ పాలు కష్టంగా చీకితే, తగినంత మోతాదులో పాలు రావు, అందుకని బిడ్డ ఆరోమ్ము నుండి పాలు తాగడానికి ఇష్టపడదు.

4. బిడ్డ తాను ఇష్టపడే వైపు పాలుతాగితే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది

4. బిడ్డ తాను ఇష్టపడే వైపు పాలుతాగితే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది

కొన్నిసార్లు, రొమ్ము ప్రాధాన్యత రొమ్ము లేదా పాలతో ఉండదు. కొన్ని కేసులలో, బిడ్డకు మరోవైపు కంటే ఒకవైపు పాలుతాగినపుడు ఎక్కువ సౌకర్యవంతంగా అనిపిస్తుంది. అదే సమస్య అయితే, బిడ్డ ప్రశాంతంగా ఉండడు, తను పాలు తాగితే తప్ప, సౌకర్యవంతంగా భావించాడు.

5. బిడ్డ దేనివల్లో ఇబ్బంది పడినట్టు

5. బిడ్డ దేనివల్లో ఇబ్బంది పడినట్టు

బిడ్డ సాధారణంగా రెండు రొమ్ములలో పాలు తాగుతూ, ఒక్కసారిగా ఒకవైపు మాత్రమే తాగడానికి ఇష్టపడితే, మరోవైపు ఎదో ఇబ్బంది కలిగినట్టు భావించాలి. తల్లి ఎప్పుడూ ఇబ్బంది కలగకుండా ఉండే గాజులను వేసుకున్నప్పటికీ, బిడ్డను పట్టుకున్నపుడు, ఆ గాజు బిడ్డకు నొప్పి కలగడానికి కారణం కావొచ్చు.

6. బిడ్డ ఆరోగ్య౦ బాలేనపుడు

6. బిడ్డ ఆరోగ్య౦ బాలేనపుడు

బిడ్డ మరోవైపు కాకుండా ఒకేవైపు పాలు తాగడానికి ఇష్టపడుతుంటే చెవి ఇన్ఫెక్షన్, పంటి నొప్పి, వంటివి కారణం కావొచ్చు. మీ బిడ్డ ఏదైనా ఇన్ఫెక్షన్ ;కి గురయ్యాడా అనే అనుమానం మీకు వచ్చినపుడు, వైద్యుని సంప్రదించి, బిడ్డ క్షేమం తెలుసుకోవాలి.

7. వైద్య సమస్యలు

7. వైద్య సమస్యలు

రొమ్ముకు ఏదైనా శస్త్రచికిత్స జరిగినపుడు పాలు లేకపోవడం లేదా తక్కువ పాలు సంభవించవచ్చు. క్యాన్సర్ వంటి జబ్బులు పాల ఉత్పత్తి, పాల సరఫరా పై కూడా ప్రభావం చూపించవచ్చు. ఒక రొమ్ములో పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే, దీనిగురించి మీ వైద్యునితో ఖచ్చితంగా మాట్లాడండి.

8. రొమ్ము అనుకూలతలతో వచ్చే సమస్యలు

8. రొమ్ము అనుకూలతలతో వచ్చే సమస్యలు

రొమ్ము పరిమాణంలో అసమానతలు

బిడ్డకు ఒక రొమ్ము నుండి మాత్రమె పాలు ఇస్తే, రెండవ రొమ్ము పాలు పేరుకుని పెద్దదిగా అయి, పరిమాణంలో తేడా కనిపించడం చాలా సహజం.

9. మరో రొమ్ము నుండి పాలు కారడం

9. మరో రొమ్ము నుండి పాలు కారడం

బిడ్డ నిరంతరం మరో రోమ్ముని నిర్లక్ష్యం చేస్తే, పాలు నిండిపోయి పైకికారే అవకాశం ఉంది.

10. మాస్టిటిస్

10. మాస్టిటిస్

ఒకే రోమ్ముపాలు ఎక్కువసేపు ఇస్తే, మరోరోమ్ముకు మాస్టిటిస్ అభివృద్ది చెంది, రోమ్ములో మంట ప్రారంభమవుతుంది.

బిడ్డ ఒకేవైపు పాలుతాగడం ఇష్టపడడాన్ని ఎదుర్కోవడానికి ఏమి చేయాలి?

11. మరో రొమ్ము పాలు తగెట్టు బిడ్డను ప్రేరేపించడం

11. మరో రొమ్ము పాలు తగెట్టు బిడ్డను ప్రేరేపించడం

బిడ్డ ఆకలిగా ఉన్నపుడు, ముందుగా నిరాకరించే రొమ్ముకు ప్రాధాన్యతను ఇవ్వండి. మీ బిడ్డ ఆరోమ్ము పాలు తగెట్టు ప్రేరేపించండి. బిడ్డ నిజంగా ఆకలిగా ఉంటె, అతను తప్పక ఆ రోమ్మునుండి పాలు తాగడం ప్రారంభిస్తాడు. బిడ్డ తనకు అనుకూలంగా ఉండే రోమ్ముపాలు తాగడానికి మొండికేస్తే, అలాగే ఇవ్వండి, మరోసారి తిరిగి ప్రయత్నించండి.

12. పాల ఉత్పత్తి పెరిగితే

12. పాల ఉత్పత్తి పెరిగితే

మీ వైద్యునితో మాట్లాడడం లేదా కొన్ని మూలికలతో కూడిన ఇంటి వైద్యం పాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. బిడ్డ తను ముందునుండి నిరాకరించే రొమ్ము నుండి తగినన్ని పాలు తాగడానికి సహాయపడుతుంది.

13. బిడ్డ సరిగా రొమ్మును పట్టి ఉంచడం

13. బిడ్డ సరిగా రొమ్మును పట్టి ఉంచడం

బిడ్డ సరిగా రొమ్మును పట్టుకోకపోతే, మీ బిడ్డను మరో వైపు నుండి పట్టుకోడానికి ప్రయత్నించండి. దీనివల్ల బిడ్డ రొమ్మును పట్టి ఉండి, పాలు తాగడానికి సహాయపడుతుంది. సరిగా రొమ్మును పట్టి ఉంచే దాని గురించి వైద్యునితో మాట్లాడండి.

14. నిప్పల్ ఆధారం పొందడం

14. నిప్పల్ ఆధారం పొందడం

మీ రొమ్ము లేదా చనుమొనలు పాలు ఇవ్వడానికి అనుకూలంగా లేకపోతే, నిప్పల్ సహాయంతో ప్రయత్నించండి. ఇవి మార్కెట్ లో చాలా తేలికగా దొరుకుతాయి, వీటిని ఉపయోగించి చనుమొనల లోపాలను మెరుగుపరచవచ్చు.

15. పంప్ మిల్క్

15. పంప్ మిల్క్

మీరు పాలు ఇవ్వడానికి ఉపయోగించని రొమ్ము నుండి పాలను పంప్ చేయవచ్చు లేదా బైటికి తీయవచ్చు. దీనివల్ల నొప్పి తగ్గి, పాలు నిండిపోయే ఒత్తిడి తగ్గుతుంది. ఈ పాలను నిల్వ ఉంచి, తరువాత బిడ్డకు పట్టొచ్చు.

16. స్థాన మార్పు

16. స్థాన మార్పు

మీ బిడ్డ సౌకర్యవంతంగా లేని రోమ్మువైపు పాలు తాగడానికి ఇష్టపడక పోవచ్చు. మీరు స్ధానాన్ని మర్చి, పట్టుకోడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ బిడ్డ ఎటువైపు పాలు తాగితే ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటున్నాడో తెలుసుకోడానికి కొన్నిసార్లు సహాయపడుతుంది.

English summary

Your baby has a favourite breast when breastfeeding

Why does a baby favour one breast over the other? Can feeding the baby with only one breast cause problems to the baby or the mother? Most mothers choose to feed their babies by alternating between the breasts. This way, the mothers make sure that one breast is emptied completely before feeding the other breast. But what can a mother