Latest Updates
-
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్!
గర్భం పొందాలంటే ఆర్ధికంగా సిద్ధంగా వున్నారా?

1. మీ భాగస్వామి ఉద్యోగం మార్పుకు ప్రయత్నం చేస్తున్నారా? అనేది ఆలోచించాలి. లేదా మీ భార్య ఉద్యోగస్తురాలై వుండి గర్భవతి అయినపుడు లేదా డెలివరీ తర్వాత రాజీనామాకు సిద్ధం అవుతోందేమో ఆలోచించండి. ఈ విషయాలను ఆలోచించి పుట్టబోయే బిడ్డకు బడ్జెట్ కేటాయింపులు చేయాలి.
2. మేటర్నిటీ ఇన్సూరెన్స్ - వైద్య సేవలకు గాను మీరు మేటర్నీటి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. పాలిసీ నిబంధనలు జాగ్రత్తగా పరిశీలిచండి.
3. కంపెనీ మరియు ప్రభుత్వ అలవెన్సులు - కంపెనీలు, ప్రభుత్వం అలవెన్సులు మంజూరు చేస్తాయా? అనేది ఆలోచించండి. నెలసరి ఆదాయాన్ని బట్టి హెల్త్ కేర్ కార్డులపై అన్ని ఆస్పత్రులు రాయితీలు కల్పిస్తారు.
4. అంబులెన్స్ సేవలు - ప్రెగ్నెన్సీ 8 లేదా 9 వనెలలో బేబీ డెలివరీ జరుగుతుందనగా ఆస్పత్రి కి వెళటానికి అంబులెన్స్ సౌకర్యం వుంటుంది. అది ఇన్సూరెన్స్ లో చేరేలా చూడండి.
5. బిడ్డ జాగ్రత్తలు, అవసరాలు - బేబీ జాగ్రత్తకై అనేక వస్తువులు కొనవలసి వుంటుంది. వీటిని కొనకుండా వుండలేము. బేబీ ఇంటికి రాగానే కూడా చాలా అవసరాలు వుంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆర్ధికపర కేటాయింపులు, మహిళ గర్భం ధరించేముందుగానే అంచనా వేసుకోవాలి. అపుడే మీ కుంటుంబంలోకి వచ్చి చేరే బేబీ మీకు ఆనందం తెస్తుంది.



Click it and Unblock the Notifications
