Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
నొప్పి లక్షణాలు...నివారణా మార్గాలు!

గర్భధారణ యొక్క జీవయాంత్రిక కారకాలతో పాటుగా, పొత్తికడపు సగిట్టల్, తిర్యక్ వ్యాసం, లూంబార్ లార్డోసిస్ లోతు వంటివి దిగువ భాగపు వెన్నునొప్పికి కారణమవుతాయి. నిలబడడం, కూర్చోవడం, ముందుకు వంగడం, బరువులు ఎత్తడం, నడవడం వంటి వాటితో పాటుగా, సంక్లిష్టమైన కారణాలు నొప్పి తీవ్రతను పెంచుతాయి. గర్భధారణ సమయంలో కనబడే వెన్నునొప్పి తొడలలోకి, పిరుదులలోకి వ్యాపించవచ్చు. రాత్రి సమయాలలో ఈ నొప్పి వల్ల నిద్రపోవడానికి వీలుపడక పోవచ్చు. కొన్ని సార్లు పగటి పూట ఎక్కువగానూ, కొన్ని సార్లు రాత్రి పూట ఎక్కువగానూ ఉండవచ్చు.
ఈ నొప్పి తీవ్రం కాకుండా ఉండడానికి, శరీరాన్ని అధికంగా వంచి బరువులను ఎత్తడం, ఒంటికాలు మీద నిలబడడం, మెట్లెక్కడం వంటి అసౌష్టవమైన భారాలకు దూరంగా ఉండాలి. శరీరపు దిగువ భాగాలు ఎక్కువగా కదిలేలా చేసే పనులు నొప్పిని తగ్గిస్తాయి. మోకాళ్ళను వంచకుండా సరాసరి కిందికి వంగడం గర్భిణీలలోనూ, మామూలు వ్యక్తులలోనూ వెన్ను దిగువ భాగపు నొప్పికి కారణం అవుతుంది. ఇది కటి ప్రాంతంలో ఒత్తిడిని కలగజేస్తుంది. తద్వారా వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
