Latest Updates
-
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే!
గర్భనిరోధక సాధనంగా కుంకుడుకాయ లేపనం!

ఈ లేపనానికి 'కాన్సాప్' అనే పేరు పెట్టారు. ఈ పూతను యోని లోపలి భాగంలో పూసుకుంటే గర్భనిరోధక సాధనంగా పనిచేస్తుంది. అంతేకాదు... యోని లోపలి భాగంలోని చెడు బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లను కూడా తొలగిస్తుంది. మంచి బ్యా క్టీరియాను మాత్రం కాపాడుతుంది. "నోటి ద్వారా వేసుకునే గర్భ నిరోధక మాత్రల్లాగా దీనిని నెలలో రోజుల తరబడి వాడాల్సిన అవసరం లేదు. స్టెరాయిడ్ గర్భనిరోధక మాత్రలతో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.
కుంకుడు కాయ క్రీమ్తో ఈ బెడదలేవీ ఉండవు. ఇది సురక్షితమైనది. పైగా దీనిని నోటిద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు మాత్రం ఈ లేపనాన్ని యోని లోపల రాసుకుంటే చాలు. అండాశయం నుండి అండాన్ని విడుదల కాకుండా ఆపెయ్య వచ్చును. అండంతో వీర్యకణం ఫలవంతం కాకుండా ప్రతిబంధించవచ్చునట. అండం ఫలవంతం అయిన తర్వాత దాన్ని గర్బాశయం లోపలిపొరల మీద అతుక్కోనివ్వకుండా అడ్డగించవచ్చునని పరిశోధన తెలుపుతోంది.



Click it and Unblock the Notifications
