Latest Updates
-
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం!
పురుషుల్లో పునరుత్పత్తి కోసం నివారించాల్సిన డ్రింక్స్
పురుషుల్లో ప్రత్యుత్పత్తి ఆరోగ్యం మీద కొన్ని పానీయాలు తీసుకోవడం వల్ల ప్రభావం చూపుతాయి. కాబట్టి, ప్రత్యుత్పత్తి ఆరోగ్యం లేదా వంధ్యత్వం మీద ప్రభావం చూపించే కొన్ని రకాల పానీయాలు తీసుకోవడం నివారించడం లేదా తగ్గిచడం చాలా అవసరం. అందుకు తగినంత జాగ్రత్త తీసుకోవాలి. వంధ్యత్వానికి దారితీసే ఇటువంటి పానీయాలను పూర్తిగా నివారించడ మంచిది. మీ భవిష్యత్ ప్రణాళికలో పిల్లలు భాగంగా ఉన్నారు, కాబట్టి, ఆరోగ్యంగా ఉండాలి మరియు ఆ ప్లాన్ లో ఉన్నప్పుడు ఇటువంటి వాటిని నివారించాలనే నిర్ధారించుకవాలి . ఎందుకంటే, మీ ఆరోగ్యం మరియు మీ జీనశైలి మీకు పుట్టే పిల్లల ఆరోగ్యం మీద ధారపడి ఉంటుంది.
పురుషుల్లో ప్రత్యుత్పత్తి విషయానికి వచ్చనప్పుడు, వారి ఆరోగ్యం మీద ప్రభావితం చేసే మధ్యపానం ప్రధాన దోషిగా ఉంటుంది. మీరు పిల్లలకోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీరు అధికంగా మధ్యం సేవించడం వల్ల అది వరుసగా వైఫల్యం చెందవచ్చు. అధికంగా మద్యపానం చేయడం మరియు మద్యం దుర్వినియోగం చేసే సందర్భాల్లో పురుషుల్లో వీర్యం మరియు వీర్యకణాల నాణ్యత తగ్గిపోతుంది. స్పిరిట్ డ్రింక్స్ అంటే వోడ్కా , జిన్ మరియు వైట్ రమ్ వంటి స్పిరిట్ డ్రింక్స్ సంతానోత్పత్తికి వ్యతిరేకంగా శక్తివంతమైన కారకాలు పనిచేస్తాయి. ఏదో ఒకరోజు ఒక గ్లాస్ వైన్ తీసుకోవడం మంచిదే.
పరుషుల్లో జననేంద్రియ వ్యవస్థను ప్రభావితం చేసే మరో సాధారణ పానీయం కెఫిన్ . చాలా మంది పురుషులు కెఫిన్ కు వ్యసనపరులుగా ఉంటారు. మరియు ఇతర కేఫినేటెడ్ ఎనర్జీ డ్రింక్స్ కు అలవాటు పడటం వల్ల వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉండటం వల్ల కొంత పరిమితి దాటినప్పుడు అది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మనుషులు సగటున ఒకరోజుకు గరిష్టంగా300mg కెఫిన్ మాత్రమే తీసుకోవాలి. 300mgకంటే తక్కువగా తీసుకోవడం వల్ల మీ సాధారణ ఆరోగ్యం మరియు మీ సంతానోత్పత్తికి చాలా మంచిది.

1.కాఫీ
ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు కాఫీతో, మీ సంతోషాన్ని విడువనవసరం లేదు. కానీ, 200మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకోవడం వల్ల, అది ఒక కప్పకు ఒకటి నుండి రెండు ఔన్సులు ఒకరోజుకు మీరు తీసుకొంటున్నట్లు. అధికంగా కెఫిన్ తీసుకోవడం ఫలదీకరణ సమస్యలతో సంబంధం ఉంది . మీ తల్లిదండ్రులుగా మారాలనుకున్నప్పుడు దీన్ని అధికంగా తీసుకోకూడదు. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల , అది మీ సామర్థ్యంలో కలిసి ఐరన్ ను స్వీకరించడం వల్ల డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. అందుచేత ఇప్పుడు కెఫిన్ తగ్గించడం చాలా అవసరం మరియు ఉపయోగకరం.

2.తాగుతూ ఉండటం
మీరు పిల్లలకోసం ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు క్రేజ్ పబ్ పార్టీలు తగ్గించాలి . పార్టీలు, ఫంక్షన్లలో అదనంగా త్రాగడం వల్ల మీరు గర్భం పొందడానికి మరింత కష్టతరం చేస్తుంది.అధికంగా డ్రింక్ చేయడం వల్ల మీలో వీర్యం నాణ్యత తగ్గడం మాత్రమే కాదు, మీలో కామేచ్ఛను కూడా తగ్గిస్తుంది.

3. ఆల్కహాల్
అధికంగా మద్యం తీసుకోవడం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరోన్ స్థాయిలను మరియు వీర్యం నాణ్యతను మరియు వీర్యం సంఖ్యను తగ్గిస్తుంది. అలాగే కామేచ్చను తగ్గిస్తుంది మరియు నపుంసకత్వమునకు కారణమవుతుంది . ఒక వ్యక్తి భారీగా త్రాగే అలవాటు ఉంటే అది నిజంగా జంటలో ప్రత్యుత్పని తగ్గించే అవకాశాలు ఎక్కువ. అందువల్ల, మీరు మీ త్రాగడాన్ని తగ్గించడం వల్ల అది, మీలో చాలా త్వరగా ప్రభావం చూపించి మార్పు చేయవచ్చు. మద్యం చాలా త్వరగా మీ శరీరం డీహైడ్రేషన్ కు గురిఅయ్యేలా చేస్తుంది. ఫలితంగా వీర్యం నాణ్యత మీద ప్రభావితం చేస్తుంది. అధిక డీహైడ్రేషన్ వల్ల ఇది అంతర్గత అవయవాలను మరియు కణజాలాలను డ్యామేజ్ చేస్తుంది.

4. ఎనర్జీ డ్రింక్స్ మరియు గ్యాస్ పానీయాలు
ఈ డ్రింక్స్ నేరుగా మీ పునరుత్పత్తి అవయవాల మీద ప్రభావం చూపుకపోవచ్చు. కానీ, కోలాలు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీద చెడు ప్రభావాలు కలిగి ఉంటుంది. అవి కెఫిన్ తో ప్యాక్ చేయబడి ఉండటం వల్ల ఆ సమయానికి ఎనర్జీ డ్రింక్ గా అనిపించినా, భవిష్యత్తులు తీవ్ర ప్రభావాలను ఎదుర్కోవల్సి వస్తుంది. కార్బోనేటేడ్ పానీయాలు జీర్ణ అవయవాల మీద వ్యతిరేక ప్రభావం కలిగి ఉంటుంది. మరియు మలబద్ధకానికి కారణం అవుతుంది. దీర్ఘకాలం మలబద్ధకం సమస్యలు రక్తం యొక్కనాణ్యత మీద ప్రభావితం చూపాయి . అదేవిధంగా , కెఫిన్ తో తయారుచేసిన ఎనర్జీ బూస్టింగ్ డ్రింక్స్ ను త్రాగడం వల్ల, ఎక్కువ మోతాదు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాధం ఉంది.



Click it and Unblock the Notifications