For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజంగానే కవల పిల్లలు కలగాలంటే ఉత్తమ టిప్స్

|

వ్యక్తులు సంసారం ప్రారంభించినపుడు, వారు తరచుగా వారి పిల్లల గురించి కొన్ని కలలు కంటారు. కొంతమందికి కవలలంటే ఇష్టం. ఒక కొడుకు లేదా కూతురు లేదా కవలలను ఇష్టపడడానికి అనేక కారణాలు ఉంటాయి. మీరు కవలలు కావాలనుకుంటే, వారు ఇద్దరు అబ్బాయిలు కావచ్చు లేదా ఒక అబ్బాయి, అమ్మాయి కావచ్చు. నిజానికి, సహజంగా కవలలను గర్భం దాల్చడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. చదవండి.

కవల పిల్లలకు పుట్టుక నుండే కొన్ని దగ్గరి పోలికలను కలిగి ఉంటారు అందువల్ల చాలామంది కవలలను కోరుకుంటారు. పెద్ద కుటుంబం కావాలనుకునేవారు, రెండు సంతోషాలను వారి కుటుంబంలో ఖచ్చితంగా ప్రణాళిక చేసుకోవడానికి మరికొంతమంది ఇష్టపడతారు.

కవలపిల్లలు కావాలనుకొంటున్నారా..? అయితే ఇవి తప్పక తినండి:క్లిక్ చేయండి

సహజంగా కవలలను గర్భం దాల్చడానికి ఉత్తమ చిట్కాలు: కవలలు ఒకేరూపంతో, సోదర భావంతో ఉంటారు. ఒక ఫలదీకరణం చెందిన గుడ్డు రెండుగా విడిపోవడం వల్ల ఒకేపోలికతో కూడిన కవలలు పుడతారు, రెండు రకాల పిల్లలుగా ఎదుగుతారు. ద్వంద్వ కవలలు చాలా సాధారణం, రెండు వేరు వేరు ఎగ్స్ ఫలదీకరణం చెందడం వల్ల అభివృద్ది చెంది ఇద్దరు పిల్లలుగా పుడతారు.

చివరకు ఈమధ్యనే, ఒక అవకాశం పై ఖచ్చితంగా ఆధారపడి కవలలను గర్భం దాలుస్తున్నారు. ఒక స్త్రీ కవలలను గర్భం దాల్చే సామర్ధ్యాన్ని కలిగి ఉండడంలో జన్యువులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీరు సహజంగా కవలలను గర్భం దాల్చడానికి ఎక్కువ అవకాశాలను పొందడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ సహజంగా కవలలను గర్భం దాల్చడానికి మనకు అందుబాటులో ఉన్న కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

మీకు కవల పిల్లలు గురించి తెలియని 5 వాస్తవాలు

మీ ప్రస్తుత అవకాశాలను పరీక్షించుకోండి:

మీ ప్రస్తుత అవకాశాలను పరీక్షించుకోండి:

సహజంగా కవలలను పొందడానికి చిట్కాలతో పాటు, మీ కుటుంబంలో ఎంతమంది కవలలు ఉన్నారు, మీ వయసు, ఇంతకు ముందు పిల్లలు వంటి సాధారణ అవకాశాలను కూడా పరీక్షించుకోవాలి.

ముందుగా తీసుకోవాల్సిన విటమిన్ లు:

ముందుగా తీసుకోవాల్సిన విటమిన్ లు:

ముందుగా తీసుకోవాల్సిన విటమిన్ లు: సహజంగా కవలలను గర్భం దాల్చాలంటే ఎక్కువ మోతాదులో విటమిన్లను తీసుకోవడం ఒక చిట్కా. గర్భవతికి అవసరాలకు సరిపోఎట్లుగా తయారుచేసిన ఈ నెలలోపు తీసుకునే విటమిన్లు చాలా మంచివి.

మంచి పోషణ:

మంచి పోషణ:

మంచి పోషణ: ఈ చిట్కాలలో సమతుల్య ఆహరం అనేది సహజంగా కవలలను పొందడానికి మంచి ప్రాధాన్యతను కలిగి ఉంది. మీరు తక్కువ బరువుతో లేరని నిర్ధారించుకోండి, మీరు కవలల కోసం ప్రయత్నించే ముందు సరైన బరువు పొందదానికి వైద్యుడిని సంప్రదించండి. మీకు కవల పిల్లలు గురించి తెలియని 5 వాస్తవాలు

ఆరోగ్యకరమైన పాల పదార్ధాలు:

ఆరోగ్యకరమైన పాల పదార్ధాలు:

ఆరోగ్యకరమైన పాల పదార్ధాలు: పాలతోపాటు వెన్న, చీజ్, ఇతర పాల పదార్ధాలను మీ ఆహారంలో తీసుకోవడం వల్ల కవలల గర్భధారణ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆవులలో ఎదుగుదలకు అవసరమైన ఇన్సులిన్ ఉండడం వల్ల, పాల పదార్ధాలు తీసుకుంటే సహజంగా కవలలను గర్భం దాల్చడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

రుచికరమైన దుంపకూరలు;

రుచికరమైన దుంపకూరలు;

రుచికరమైన దుంపకూరలు; గిరిజన స్త్రీలు సహజంగా కవలలను పొందడానికి వారి ఆహారంలో ఎక్కువ మోతాదులో దుంప కూరలను తీసుకుంటారని ఒక అధ్యయనంలో తెలిసింది. ఈ విషయం ధ్రువీకరించబడనప్పటికీ, ఈ విధానంతో కూడిన ప్రయత్నం హాని చేస్తుంది.

మీరు మందులను తీసుకుంటుంటే:

మీరు మందులను తీసుకుంటుంటే:

మీరు మందులను తీసుకుంటుంటే: చాలామంది కుటుంబ నియంత్రణకు అనేక రకాల మందులు వాడుతుంటారు. మీరు కావల గర్భధారణను పొందాలి, పిల్లలు కావాలి అనుకుంటే ముందే అటువంటి మందులను మానేయండి.

ఒక వైద్యుని సలహాతీసుకోవడం:

ఒక వైద్యుని సలహాతీసుకోవడం:

ఒక వైద్యుని సలహాతీసుకోవడం: మీరు సహజంగా కవలలను గర్భం దాల్చడానికి మీ వైద్యుని సహాయం కోసం సంప్రదించండి. ఆయన ఒక సాధారణ గర్భందాల్చే స్త్రీకి కూడా కవలలను పొందే అవకాశాలు పెంపొందించే కొన్ని మందులను ఇస్తారు.

ఇంవిత్రో ఫలదీకరణం:

ఇంవిత్రో ఫలదీకరణం:

ఇంవిత్రో ఫలదీకరణం: సహజంగా కవలలను గర్భం దాల్చడానికి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. పూర్వం, ఈ విధానాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీలు అని పిలిచేవారు, ఇక్కడ ఫలదీకరణం చెందిన రెండు గుడ్లను మీ గర్భంలో పంపిస్తారు.

వైద్యం అవసరం:

వైద్యం అవసరం:

వైద్యం అవసరం: సహజ కవలల గర్భధారణకు కొంతమంది స్త్రీలకూ వైద్యం చాలా అవసరం. వయసుతో కూడిన నిబంధనల వల్ల ఒకసారి మాత్రమే ఆమె గర్భం పొందగలదు అనుకున్నపుడు రెండుసార్లు గర్భం దాల్చడం కంటే కవలలు ఉత్తమం. ఈ చిట్కాలను పాటించి మీ గర్భాన్ని రెట్టింపు సంతోషాలతో ఆనందించండి.

Desktop Bottom Promotion