For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుంటుంబ నియంత్రణ వలన కలిగే దుష్ప్రభావాలు

By Lakshmi Perumalla
|

ఒక హార్మోన్ ఆధారిత కుంటుంబ నియంత్రణ మాత్ర వలన తీవ్రమైన ఆందోళనకు కారణమయ్యె దుష్ప్రభావాలు వస్తాయి. ఖచ్చితంగా మీరు కుంటుంబ నియంత్రణ మాత్ర వేసుకుంటే వచ్చే దుష్ప్రభావాలు ఎక్కువ తీవ్రమైనవి కాదు. వాటిలో కొన్ని మంచివి ఉంటాయి. అలాగే కొన్ని తక్కువ అనువుగా లేదా ప్రమాదకరముగా ఉంటాయి. గర్భధారణ నిరోధించడానికి కుంటుంబ నియంత్రణ పద్ధతులు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ తీసుకునే ముందు,మీరు సాధారణంగా వచ్చే దుష్ప్రభావాల గురించి అర్థం చేసుకోవదానికి మీ డాక్టర్ ని సంప్రదించాలి.

సాధారణ కుంటుంబ నియంత్రణ వలన సెక్స్ డ్రైవ్ లో మార్పులు,బరువు పెరుగుట,తలనొప్పి,కళ్ళు తిరగటం,ఛాతీ వాపు లేదా పుండు,పీరియడ్స్ మధ్య చిన్న మొత్తంలో రక్త స్రావం,అక్రమమైన పీరియడ్స్,తేలికపాటి పీరియడ్స్,అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్,ఫ్లుయడ్ నిలుపుదల,కామేచ్ఛ తగ్గుట,మలబద్ధకం లేదా ఉబ్బరం,విస్తరించిన అండాశయ గ్రీవము,యోని స్రావంలో మార్పులు,జుట్టు నష్టం,ఎముక సాంద్రత నష్టం మరియు మానసిక మార్పులు వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే ఈ దుష్ప్రభావాలు కొన్ని నెలల తర్వాత నయం కావచ్చు.

Common birth control side effects

కుంటుంబ నియంత్రణ పద్ధతుల వలన మీ రుతుచక్రం అపక్రమముగా ఉండి చికాకుపెడతాయి. తేలికపాటి లేదా అసలు ఉనికిలో ఉండదు. మీరు ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత రక్తస్రావం జరగటం మరియు కొంత అనూహ్య చుక్కలు కారటం జరుగుతుంది. మాత్ర(పిల్)గర్భ నిరోధక ఆమోద పద్ధతి ఉండవచ్చు. అయితే దీర్ఘకాలిక సమస్యలు జాబితా ఉంది. ఇక్కడ చెడు మరియు చికాకు పెట్టే సాధారణ కుంటుంబ నియంత్రణ పద్ధతులలో కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి.

తలనొప్పి
మీరు కుంటుంబ నియంత్రణ పద్ధతులను ప్రారంభిస్తే కొన్ని వైద్య కారణాల వలన వాటిని నిరవధికంగా ఉపయోగించటం మంచిది కాదని సలహా ఇవ్వడం జరుగుతుంది. అత్యంత సాధారణ కుంటుంబ నియంత్రణ పద్ధతుల వలన వికారం మరియు తలనొప్పి వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. పిల్ లో ఉన్న ఈస్ట్రోజెన్ కారణంగా అనేక లక్షణాలు కలుగుతాయి. అప్పుడు మీరు మరొక సూత్రీకరణ మార్చవలసి వస్తుంది.

వాంతులు
కుంటుంబ నియంత్రణ మాత్రలు,ప్యాచ్ మరియు ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు ఒక సురక్షిత మోతాదు తీసుకొంటే మహిళలలో ఓవులేషన్ నిరోధించవచ్చు. ప్రతి మహిళకు ఈ మాత్రలు కుంటుంబ నియంత్రణ వైపు ప్రభావం లేదా తీవ్రమైన దీర్ఘ కాలిక దుష్ప్రభావాలను కలిగి వుంటుంది. దీని ఫలితంగా హార్మోన్లను జోడించాలి. కొంత మంది స్త్రీలు పిల్ లేదా ప్యాచ్ ద్వారా కలిగే కుంటుంబ నియంత్రణ దుష్ప్రభావాలు అనుభవించవచ్చు.

అసాధారణ రక్త స్రావము
చాలామంది మహిళలు మొదటి సారిగా నోటి ద్వారా గర్భ నిరోధక మాత్రలను తీసుకోవటం వలన పీరియడ్స్ మధ్య రక్త స్రావం పెరుగుతుంది. మీ పీరియడ్స్ మధ్య అధిక రక్త స్రావం మరియు చుక్కలుగా కారడం వంటివి అనుభవంలోకి వచ్చే అవకాశం ఉన్నది.

రొమ్ము సున్నితత్వం
మీరు కుంటుంబ నియంత్రణ మాత్రలు ఉపయోగించడం ప్రారంభించినప్పుడు రొమ్ము సున్నితత్వం లేదా వ్యాకోచం చెందుతాయి. సున్నితత్వంను కెఫిన్ మరియు ఉప్పు తీసుకోవడం తగ్గించడం మరియు మంచి మద్దతు గల బ్రా ధరించటం ద్వారా నిర్దేశించవచ్చు. కుంటుంబ నియంత్రణ పద్ధతులు వలన దీర్ఘ కాలిక దుష్ప్రభావాలతో బాధపడుతున్న మహిళలలో ఛాతీ నొప్పి,అధిక రక్తపోటు,రొమ్ము క్యాన్సర్,శ్వాస తీసుకోవటం వలన నొప్పి,తీవ్రమైన కడుపు నొప్పి మరియు చూపు అస్పష్టత వంటివి ఆకస్మికంగా ప్రారంభం అయితే జాగ్రత్తగా వైద్య సేవలు తీసుకోవాల్సిందే.

సెక్స్ డ్రైవ్ తగ్గిపోవటం
సెక్స్ డ్రైవ్ మరియు అనేక విషయాల మీద ప్రభావితం కావచ్చు. కుంటుంబ నియంత్రణ మాత్రలలో ఉండే హార్మోన్లు ఈ సమస్యను ముమ్మరం చేస్తాయి.

సాధారణ కుంటుంబ నియంత్రణ పద్ధతులు మరియు దుష్ప్రభావాల గురించి,పిల్ ప్రారంభించటానికి ముందే వాటి గురించి అవగాహన కలిగి ఉండాలి.

English summary

Common birth control side effects

A hormone based birth control pill can be a cause for concern if they come with side effects. There certainly are side effects if you pop a birth control pill, yet the majority of it is not serious. Some are good, while some are less ideal or dangerous. Birth control can be beneficial as it does help prevent pregnancy.
Desktop Bottom Promotion