Latest Updates
-
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా? -
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.! -
నెలసరి సమయంలో చేసే పొరపాట్లు.. శానిటరీ ప్యాడ్లో ఇది ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారా.? -
జలుబు, దగ్గుని ఒక్కరోజులో మాయం చేసే పాతకాలంనాటి ఘాటైన రసం.. ఐదే నిమిషాల్లో రెడీ -
రోడ్డుపై పెరిగే బిచ్చగాళ్ల పిల్లలు వ్యాక్సిన్లు లేకపోయినా.. హెల్తీగా, స్ట్రాంగ్ గా ఎందుకు కనబడతారు? -
కుజ, రాహువుల మధ్య నవపంచమ యోగం.. ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు -
రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్.. ఇంట్లోనే పక్కా లోకల్ ఫ్లేవర్ తో ఇలా చేసేయండి! -
90స్ కిడ్స్ ఫేవరెట్ కొబ్బరి మిఠాయి.. అప్పటి ఆ రుచిని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి..
మీరు ఎందుకనీ గర్భం ధరించలేకపోతున్నారు?
ప్రస్తుత స్ట్రెస్ ఫుల్ జీవితంలో గర్భం పొందడం అంత సులువైన పని కాదు. బిజీ లైఫ్ స్టైల్ ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, పౌష్టికాహార లోపం ఇవన్నీ కూడా గర్భం పొందడంలో ఒక భాగమే . ముఖ్యంగా గర్భం పొందాలంటే ఫిజికల్ గా మరియు ఎమోషనల్ గా సిద్దంగా ఉండాలి .
ఒత్తిడి మరియు వర్క్ ప్రెజర్ అనేవి జీవితాన్ని మరింత భయంకరంగా మార్చేస్తున్నాయి. మీరు గర్భం పొందకలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. దీని గురించి స్త్రీలు ముందుగా అవగాహన చేసుకోకపోవడం స్త్రీలు చేసే అతి పెద్ద తప్పు. అయితే, ఇందులో పురుషుల యొక్క పాత్రకూడా ఉన్నదనే విషయాన్ని చాలా మంది మర్చిపోతుంటారు.

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో , బిజీ లైఫ్ స్టైల్లో మీరు గర్భం పొందకపోవడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడి యొక్క స్థాయి ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత ప్రభావితం చేస్తుంది. ఈ ఒత్తిడి వల్లే మహిళలు వారి రెగ్యులర్ పీరియడ్స్ లో అసమతుల్యతలు ఏర్పడుతుంటాయి.
అందువల్ల, మీరు ఎందుకు గర్భం ధరించుట లేదో అని మీరు ఆందోళన చెందుతున్నట్లైతే, మీలో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒది ఒక ఉత్తమ సమయం. ఒత్తిడి మాత్రమే కాకుండా ఇక తినే ఆహారంలో మార్పులు కూడా మిమ్మల్ని తల్లికానీవ్వకుండా చేస్తుండవచ్చు.

నిద్రలేమి: ప్రతి రోజూ ఎవరైతే సరిగా నిద్రపొందలేకపోతున్నారో, వారి యొక్క వ్యాధినిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది. మీరు గర్భం పొందకపోవడానికి ఇది ఒక మొదటి కారణంగా చెప్పవచ్చు . తక్కువ వ్యాధినిరోధకత వల్ల మీలో ఇన్ఫెక్షన్స్ మొదలవుతాయి. ఇది మీలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.

బరువు సమస్య: మహిళలు ఎవరైతే తక్కువ బరువు లేదా ఎక్కువ బరువుతో ఉంటారో వారు గర్భం పొందడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద ప్రభావం మరియు అండోత్సర్గ సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఉండాల్సిన బరువు కంటే తక్కువ లేదా ఎక్కువగా ఉండటం గర్భం పొందడం కష్టం అవుతుంది.

టెక్నాలజీ : టెక్నాలజీ పరంగా వీర్యకణాలు డ్యామేజ్ అవుతాయని చాలా పరిశోధనల ద్వారా నిర్ధారించబడినది. పురుషులు వారి సెల్ ఫోన్స్ ను ఫ్యాట్ ప్యాకెట్ లో పెట్టుకోవడం వల్ల పునరుత్పత్తి భాగాల మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. ఫోన్ యొక్క రేస్ స్పెర్మ్ ప్రొడక్షన్ మీద ప్రభావం చూపుతుంది . అలాగే లాప్ టాప్ ను మీ తొడల మీద ఉంచుకోవడం. ఇలాంటి వివిధ రకాల కారణాలు కూడా గర్బం పొందకుండా చేస్తుంది .

దంతక్షయం: బ్రష్ చేసిన తర్వాత మీ దంతాల నుండి రక్తస్రావం అవుతుందా? ఇక వేళ దంతాలు ఎర్రగా లేదా ఉబ్బు ఉన్నట్లైతే మరియు దంతక్షయం వల్ల కూడా గర్భాధారణ పొందే అవకాశాలను తగ్గిస్తుంది. కాబట్టి, మీలో అండోత్సర్గం జరిగినా గర్భం పొందకపోతే, దంతక్షయ సమస్యలు కూడా మిమ్మల్ని మోసం చేస్తుండవచ్చని గుర్తించాలి.

పిసిఓఎస్: పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో అండాశయము ప్రారంభమైన ఒక అండోత్సర్గము పనిచేయకపోవడంగా ఉంది. ఈ పిసిఓఎస్ మన తీసుకొనే ఆహారం మరియు వ్యాయామంతో శాశ్వతంగా నయం చేసుకోవచ్చు...



Click it and Unblock the Notifications