For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా గర్భం పొందాలనుకునేవాళ్లు తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్..!!

By Swathi
|

ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ పిల్లలు పొందాలని కోరుకుంటారు. మనుషుల జీవితంలో పిల్లలను పొందడం, ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. మీరు త్వరలోనే ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని భావిస్తే.. త్వరగా గర్భం ఎలా పొందవచ్చో తెలుసుకుంటే.. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

కన్సీవ్ అవడం గురించి ప్రతి ఒక్కరిలో ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా హెల్తీగా కన్సీవ్ అవడానికి ఫెర్టిలిటీ అనేది చాలా ముఖ్యమైనది. మీరు, మీ భాగస్వామి.. ఇద్దరిలోనూ సరిపడా ఫెర్టిలిటీ లెవెల్స్ ఉంటే.. ప్రెగ్నంట్ అవడం చాలా తేలికవుతుంది.

అలాగే కన్సెప్షన్ గురించి మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడం కూడా చాలా అవసరం. త్వరగా ఎలా ప్రెగ్నంట్ అవ్వాలో కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల మీరు మరింత హ్యాపీగా ఫీలవవచ్చు. చాలామంది ఫెర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలు, లైఫ్ స్టైల్ వంటివి ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతాయి. అయితే.. ప్రెగ్నంట్ అవడం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ని ఖచ్చితంగా తెలుసుకోవాలి.

వయసు

వయసు

త్వరగా గర్బం పొందాలి అనుకుంటే.. మహిళల వయసు, ఆమె ఆరోగ్యం చాలా ముఖ్యమైనవి. 35ఏళ్లు దాటిని ఎంత ఆరోగ్యకరమైన మహిళ అయినా.. కన్సీవ్ అవడానికి కాస్త సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

బరువు

బరువు

మీ ఫెర్టిలిటీ లెవెల్స్ మెరుగుపరుచుకోవాలి అంటే.. బీఎమ్ఐ కరెక్ట్ గా ఉండాలి. మరీ అధిక బరువు ఉన్నా, బరువు తక్కువ ఉన్నా.. ఇన్ఫెర్టిలిటీ సమస్య లేదా గర్భధారణ సమయంలో.. ఇతర సమస్యలు ఎదురవుతాయి.

త్వరగా గర్భం పొందాలంటే

త్వరగా గర్భం పొందాలంటే

ఒకవేళ మీరు త్వరగా గర్భం పొందాలని భావిస్తే.. మీరు ఖచ్చితంగా సెక్సువల్ పొజిషన్స్ గురించి తెలుసుకోవాలి. ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎలాంటి పొజిషన్ లో ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ లో పాల్గొంటే.. స్పెర్మ్ ఓవరీస్ ని చేరుకుంటుంది.

మగవాళ్ల వయసు

మగవాళ్ల వయసు

త్వరగా గర్భం పొందాలనుకున్నప్పుడు.. ఆడవాళ్ల వయసు మాత్రమే కాదు.. ఆడవాళ్ల వయసు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 35ఏళ్ల దాటిన మగవాళ్లు.. ఫెర్టిలిటీ సమస్యలు ఎదుర్కొంటున్నారని.. అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

స్పెర్మ్

స్పెర్మ్

త్వరగా గర్భం పొందాలంటే... ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనడం లేదా ఒవల్యూషన్ రోజు సెక్స్ లో పాల్గొనడం మరీ అంత ముఖ్యం కాదు. ఎందుకంటే.. స్పెర్మ్ శరీరంలో 3 రోజులు జీవించి ఉంటుంది.

మగవాళ్లలో ఫెర్టిలిటీ

మగవాళ్లలో ఫెర్టిలిటీ

బిగుతుగా ఉంటే అండర్ వేర్స్, ప్యాంట్స్ మగవాళ్లు ధరించడం వల్ల వాళ్లలో ఫెర్టిలిటీపై దుష్ర్పభావం ఉంటుందని ఒక నమ్మకం ఉంది. కానీ.. అది వాస్తవం కాదు.

బర్త్ కంట్రోల్ పిల్స్

బర్త్ కంట్రోల్ పిల్స్

త్వరగా గర్భం పొందాలని భావిస్తున్నారా ? అయితే.. కాంట్రాసెప్టివ్ పిల్స్ కొన్నిసార్లు మహిళల్లో ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతున్నాయి. కాబట్టి.. ఈ విషయాలను గుర్తించి.. వీటికి దూరంగా ఉండటం మంచిది.

English summary

7 Surprising Facts About Getting Pregnant!

7 Surprising Facts About Getting Pregnant! Most adults yearn to have children when they reach a certain age, as starting a family is an important phase of people's lives.
Story first published:Wednesday, September 14, 2016, 10:16 [IST]
Desktop Bottom Promotion