Latest Updates
-
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా..
పిల్లల ఆరోగ్యకర ఆహారాలు!

1. పెరుగు అన్నం - సాధారణంగా పిల్లలు తినడం మొదలు పెట్టినప్పటినుండి ఇంటిలోని పెద్దవారు పెరుగన్నం పిల్లలకు తినిపిస్తూనే వుంటారు. మెత్తగా ఉడికించిన అన్నంలో షుగర్, పెరుగులు వేసి బాగా కలిపేస్తే పెరుగు అన్నం తయారవుతుంది. ఇందులో మసాలాలు, నూనెలు వంటివి వుండవు కనుక పిల్లలు తినటానికి చాలా తేలికగా వుంటుంది. పాలలోని ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, షుగర్ నుండి మంచి శక్తి అందుతుంది.
2. నేతి రొట్టెలు - నేతి రొట్టెలు పిల్లలకు మంచి పోషకాలనిస్తాయి. రొట్టెలను వారు నమలలేకపోతే రొట్టెను నేతిలో ముంచి మెత్త పరచి వారికి పెట్టండి.
3. మలాయ్ చికెన్ వెజిటబుల్ కూర - అన్నంతో కూరలు, రొట్టెతో పప్పు కలిపి పెట్టండి. చేసే కూరలో మసాలాలు వేయకుండా వెన్న లేదా మీగడ వంటివి వేసి కొద్ది గా పెరుగు, పెప్పర్ వేస్తే మంచి రుచిగా వుండి పిల్లలు తినేస్తారు.
4. కిచిడి - బేబీలకు చాలా అనుకూలమైన వంటకం. దీనినే పలావు అని కూడా అంటారు. ఇందులో రైస్, కూరలు, కొద్ది పాటి పప్పు కలిపి వుడికిస్తారు. ఎన్నో పోషకాలుంటాయి. రుచి కనుక బేబీలకు తేలికగా తినిపించవచ్చు.
5. దాలియా - ఈ ఆహారాన్ని గోధుమ రవ్వతో చేస్తారు. తేలికగా జీర్ణమైపోతుంది కనుక పిల్లలకు, పెద్దలకు పెడతారు. పెద్దగా నమలాల్సిన పని లేదు. తింటే మలబద్ధకం తొలగుతుంది. దీనిలో కూరలు, నెయ్యి వేసి ఉడికిస్తే మంచి రుచిగా వుంటుంది.
పిల్లలకు చిన్నపుడు ఈ ఆహారాలు తినిపిస్తే, పెద్దవారయ్యే కొద్ది ఇతర వంటకాలకు కూడా తేలికగా అలవాటు పడతారు.



Click it and Unblock the Notifications
