Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తల్లితండ్రులు పిల్లలకు చెప్పే ఉత్తుత్తి అబద్ధాలు!

సాధారణంగా తల్లితండ్రులు పిల్లకు చెప్పే అబద్ధాలలో 84 శాతం ఎలావుంటాయంటే 'శాంతా క్లాజ్ బహుమతులను మంచి పిల్లలకు మాత్రమే ఇస్తాడు' లాంటివిగా వుంటాయి. ఇంకా చెప్పాలంటే....' ఒకప్పుడు మా పేరెంట్స్ మాకు చెప్పారంటూ తరాలను కూడా పేర్కొంటారు' - అని అధ్యయన బృందం తెలిపింది. మరో నవ్వు పుట్టించే విషయమేమంటే...తల్లి తండ్రులు తమ పిల్లలతో - తమతో హాస్యాలాడితే వారి జననాంగాలు వూడి వచ్చేస్తాయంటూ వుంటారు. అబద్ధాలు చెపితే, దేముడు కోప్పడతాడని, టివిని ఎక్కువ చూస్తే కళ్ళు వెడల్పు అయిపోతాయని, ఐస్ క్రీం బండి గంట వినపడితే చాలు అందులోని ఐస్ క్రములు అయిపోయాయని, గోంగూర తింటే బలం వస్తుందని, కండలు వస్తాయని మొదలైన అబద్ధాలు తల్లితండ్రులు పిల్లలకు చెపుతారు.
వాస్తవానికి, ఈ అబద్ధాలు, నిజమెంతో కూడా తెలియని తల్లితండ్రుల ఊహా చాతుర్యాలకు అద్దం పడతాయి. ఊహ తెలియకపిల్లలు తాత్కాలికంగా వాటిని అంగీకరించినా తర్వాతి సమయంలో అవి అబద్ధాలని కూడా గ్రహించేస్తారు. కనుక పిల్లలతో మాట్లాడేటపుడు తల్లి తండ్రులు వాస్తవ రీతిలో వారికి అంశాలను వివరించటం మంచిది. దాని వలన వారికి కొంత నాలెడ్జి పెరగటమే కాక భవిష్యత్తులో వారిని అంశాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేటందుకు తయారు చేసినవారవుతారు.



Click it and Unblock the Notifications