Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పండుగల సీజన్ - పిల్లల తిండ్లు!

సాధారణంగా పండుగలకు ఇంటిలో ఏ తిండిపదార్ధాన్ని చేసినప్పటికి అది పిల్లలకు మంచిదే. కాని పిల్లలు ఇంటిలో సాంబార్ అన్నం తినటానికి ఇష్టపడరు. బయట దొరికే ఛాట్లు, పండ్లు, మసాలా ఐటమ్ లు వారు ఇష్టపడతారు. ఇంటిలో బంధువులుండటం చేతా సాధారణంగా పిల్లల తిండి గమనించటం లేదా కంట్రోల్ చేయటం కుదరకపోవచ్చు. కనుక బయట వారు తినాలనుకునేవి ఇంటిలో చేస్తే ఇక వారు ఇల్లు వదలిపోరు. ఛాట్లు, భేల్ పూరి మొదలైనవి మంచి దినుసులతో ఇంటిలోనే చేయండి. ఇంటికి వచ్చిన వారు ఒక్కోపుడు పిల్లలకు ఏది పడితే అది అందిస్తారు. కాని మీ పిల్లలు అటువంటివి తినరని వారికి మెల్లిగా చెప్పండి. అవితింటే వారు జబ్బుపడే ప్రమాదం కూడా వుంది. జబ్బు పడే కంటే ముందుగానే వాటిని నివారించుకోడం మంచిది.
పిల్లలకైనా పెద్దవారికైనా తినే ఆహారం వేడిగా వుంటే మంచిది. పండుగకు తినే ఆహారం వేడిగా వుందంటే మీ పిల్లల విషయంలో సగం బాధ తీరినట్లే. పండుగలలో విందు భోజనాలు తయారు చేసేటపుడు దానిని అంతా ఒకే సారి తినలేము. కనుక నిలువ చేసి తినవలసి వస్తుంది. పండుగ హడావుడిలో రిఫ్రిజిరేటర్ లో పెట్టటం కూడా మరచిపోతాము. తయారు చేసిన మొదటి ఒకటి రెండు రోజులు పరవాలేదు. దాని తర్వాత మాత్రం ఆ పదార్ధాలను పిల్లలకు పెట్టకండి. నిలువ వున్న ఆహారం కంటే ఏదో కొద్దిపాటి పప్పు అన్నం వేడిగా పెడితే వారికి చాలు. ఈ చిట్కాలను ఆచరించి పండుగ రోజులలో మీ పిల్లలు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు తింటూ ఆనందంగా వుండేలా చూసుకోండి.



Click it and Unblock the Notifications