Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
పొట్ట నొప్పి ....కడుపులో గుడ గుడ!

ఈ క్రిమి రోజులో 40 మిలియన్ల వరకు చేరిపోగలదు చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో చేరిపోతుంది. పెద్ద పేగులో కూర్చుంటుంది. అక్కడవుండి మరింత వ్యాప్తి చెందుతుంది. 48 నుండి 72 గంటల తర్వాత గుడ్లు పెట్టేయడంతో దాని లక్షణాలు పైకి బాగా కనపడతాయి.
ఫలితంగా శరీరంలో డీహైడ్రేషన్ మరియు ప్రొటీన్ నష్టపోవటం జరుగుతుంది. పిల్లాడిని వెంటనే వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళాలి. వైద్యులు, మలపరీక్ష చేసి అమీబియాసిస్ నిర్ధారిస్తారు. దీనికి తగిన వైద్యంగా విశ్రాంతి, కఠిన ఆహార ప్రణాళిక అంటే ద్రవాహారాలు మాత్రమే తీసుకోవాలని చెపుతారు. డీ హైడ్రేషన్ నివారించటానికి నీరు అధికంగా తాగటం తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తినటం చేయాలి. కేరట్, అరటిపండు, కార్న్ వంటిసూప్ లు బాగా పని చేస్తాయి.
మరి పిల్లలకు అమీబియాసిస్ రాకుండా వారు ఆరోగ్యంగా వుండాలంటే తల్లులు ఏం చేయాలి?
ఇంటిలో ఆహారం తయారు చేసే పరిసరాలు శుభ్రంగా వుంచాలి, చేతులు మురికిగా వుంటే నోటిలో పెట్టుకోరాదని, చేతులు శుభ్రం చేసిన తర్వాతే ఆహారాలు తినాలని పిల్లలకు తెలియజెప్పాలి.
కొనుగోలు చేసే ఆహారాలు, నాణ్యతకలిగి మంచి ప్రదేశాలలో కొనుగోలు చేయాలి. బాత్ రూమ్ ఉపయోగించిన తర్వాత బిడ్డ తప్పక చేతులు కడిగేలా చూడాలి. కాచి వడబోసిన శుభ్రమైన నీటిని తాగేలా చేయాలి.



Click it and Unblock the Notifications
