Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
పిల్లలకు అబద్ధాలు చెపటం మొదలెడితే?

సాధారణంగా తల్లితండ్రులు పిల్లకు చెప్పే అబద్ధాలలో 84 శాతం ఎలావుంటాయంటే ‘శాంతా క్లాజ్ బహుమతులను మంచి పిల్లలకు మాత్రమే ఇస్తాడు’ లాంటివిగా వుంటాయి. ఇంకా చెప్పాలంటే....‘ ఒకప్పుడు మా పేరెంట్స్ మాకు చెప్పారంటూ తరాలను కూడా పేర్కొంటారు’ - అని అధ్యయన బృందం తెలిపింది. మరో నవ్వు పుట్టించే విషయమేమంటే...తల్లి తండ్రులు తమ పిల్లలతో - తమతో హాస్యాలాడితే వారి జననాంగాలు వూడి వచ్చేస్తాయంటూ వుంటారు.
అబద్ధాలు చెపితే, దేముడు కోప్పడతాడని, టివిని ఎక్కువ చూస్తే కళ్ళు వెడల్పు అయిపోతాయని, ఐస్ క్రీం బండి గంట వినపడితే చాలు అందులోని ఐస్ క్రీములు అయిపోయాయని, గోంగూర తింటే బలం వస్తుందని, కండలు వస్తాయని మొదలైన అబద్ధాలు తల్లితండ్రులు పిల్లలకు చెపుతారు. ఈ రకంగా అబద్ధాలు పెద్దలు చెప్పుకుంటూ పోతే, పిల్లలకు వాటి అసలు విషయం తెలిసి వారు దానిని లెక్కపెట్టని పరిస్ధితి కూడా వస్తుంది. పెద్దలు చెప్పే అబద్ధాలే పిల్లలకు కూడా అలవాటైపోతాయి. వారు పెద్దవారైనప్పటికి అదే రకమైన అబద్ధాలు చెపుతూ మరల తమ పిల్లలకు సైతం అదే అలవాటు నేర్పిస్తారు.
వాస్తవానికి, ఈ అబద్ధాలు, నిజమెంతో కూడా తెలియని తల్లితండ్రుల ఊహా చాతుర్యాలకు అద్దం పడతాయి. ఊహ తెలియకపిల్లలు తాత్కాలికంగా వాటిని అంగీకరించినా తర్వాతి సమయంలో అవి అబద్ధాలని కూడా గ్రహించేస్తారు. కనుక పిల్లలతో మాట్లాడేటపుడు తల్లి తండ్రులు వాస్తవ రీతిలో వారికి అంశాలను వివరించటం మంచిది. దాని వలన వారికి కొంత నాలెడ్జి పెరగటమే కాక భవిష్యత్తులో వారిని అంశాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేటందుకు తయారు చేసినవారవుతారు. సమాజంలో వారిని మంచి పౌరులుగా, వ్యక్తిత్వం కలవారిగా రూపు దిద్దుకొనేటందుకు అవకాశం ఇచ్చినవారవుతారు.



Click it and Unblock the Notifications