Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
నలభై వయసులో....ఇరవై ఏళ్ళ చేష్టలా?
Kids
oi-Nageswara
By B N Sharma

బ్రెయిన్ లోని ఒక భాగం....ఇతరులతో కలసి సాగాలనేది....పూర్తిగా ఎదగటానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని, ఇటువంటి వారు వారి టీనేజ్ వయసు అయిపోయినప్పటికి సమాజంలో ఇంకా చిన్న వయసు పనులు కొన్ని చేస్తూ వుంటారని పరిశోధకులు వెల్లడించినట్లు డెయిలీ మెయిల్ వార్తా పత్రిక తెలిపింది.
కొద్ది సంవత్సరాల క్రింతం వరకు కూడా మానవ బ్రెయిన్ బాల్యంలోనే ఎదుగుదల పూర్తిచేసుకుంటుందని భావించేవారు. కాని నేడు నలభై సంవత్సరాల వయసు వచ్చినప్పటికి బ్రెయిన్ లోని ముందు భాగమే కాక అనేక ఇతర భాగాలుకూడా ఇంకా అభివృధ్ధి చెందుతూనే వుంటాయని పరిశోధకులు కనిపెట్టారు. ప్రత్యేకించి సమాజంలో ఇతరులతో ఎలా మెలగాలనే విషయాలపై అవగాహన ఏర్పరుచుకొనే భాగాలు పెద్దవారైనప్పటికి అభివృధ్ధి చెందుతూనే వుంటాయని రీసెర్చర్ న్యూరోసైంటిస్ట్ సారా జయనీ బ్లాక్ మోర్ వెల్లడించారు.
Comments
English summary
You are not as adult as you think! | కుర్ర వేషాలేస్తే.... !
Story first published: Wednesday, January 11, 2012, 10:51 [IST]
Other articles published on Jan 11, 2012



Click it and Unblock the Notifications