Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
కాన్పు తర్వాత రక్తస్రావం కొనసాగుతోందా?

వెలువడే రక్తం పది లేదా పన్నెండు రోజుల పాటు పింక్ రంగులో వుంటుంది. తర్వాత పసుపు, లేదా తెలుపు రంగుకు మారుతుంది. స్రావం గడ్డలుగా కూడా వుండవచ్చు. ఈ రక్తస్రావాన్ని నియంత్రించలేము. ఈ స్రావం జరగటం మంచిదేనని అది మహిళ జననాంగ వ్యవస్ధను శుభ్రపరుస్తుందని వైద్యులు చెపుతారు. మహిళ ఈ సమయంలో చేయవలసిందల్లా బాగా విశ్రాంతి తీసుకొని శక్తిని పుంజుకోవాలి. వీలైనంతవరకు నిలబడటం లేదా నడవటం వంటివి చేయరాదు. సుమారు 20 రోజుల వివ్రాంతి తర్వాత మెల్లగా పని చేస్తూండాలి. పది రోజులకే నడిచే వారుంటారు. కాని అది సరి కాదు.
కాన్పు తర్వాతి రక్తస్రావం కొరకు మందపాటి శానిటరీ నేప్ కిన్ రక్తం బాగా పీల్చేది వాడండి. రక్త స్రావం మరీ అధికంగా వుండి ప్రతి గంటకు ప్యాడ్ మార్చాల్సి వస్తే... వైద్యుడిని సంప్రదించండి. ఈ సమయంలో మీకు జ్వరం, చలి వంటివి వచ్చినా, దుర్వాసన వస్తున్నా అది ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుందని గ్రహించి వైద్య సహాయం పొందండి. మహిళకు కాన్పు తర్వాత రక్తస్రావం సహజమే. బాగా విశ్రాంతి తీసుకుంటూ ఆరు నెలలపాటు బరువులు ఎత్తవద్దు.



Click it and Unblock the Notifications