Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఏది మేలు..? కనడమా? సిజేరియనా? !

గాయం - వేసిన కుట్లు, గాయం నయమయ్యేటందుకు సమయం తీసుకుంటుంది. డాక్టర్ చెప్పేటంతవరకు స్నానం చేయకండి. నీరు ఇన్ఫెక్షన్ వచ్చేలా చేస్తుంది. గాయం మరింత నొప్పి కలుగుతుంది. బిగుతుగా వుండే దుస్తులు ధరించకండి. వీలైనంత వరకు కాటన్ దుస్తులు మాత్రమే ధరించండి.
డ్రెసింగ్ - సిజేరియన్ తర్వాత స్నానం కష్టం. వారానికోసారి గాయాన్ని డ్రసింగ్ చేయాలి. డ్రసింగ్ తీసి స్నానం చేసిన తర్వాత గాయాన్ని గాలికే ఆరబెట్టండి.
మెల్లగా నడవండి - సిజేరియన్ అయిన కొద్ది రోజుల తర్వాత మెల్లగా నడవటం మొదలుపెట్టండి. నాలుగునుండి ఆరు వారాల వరకు పొట్ట కండరాలు సాగరాదు. నడక కూడా 3 నుండి 5 నిమిషాలు మాత్రమే వుండాలి.
ఆహారం - సంతులిత ఆహారం తీసుకోవడమే కాక, మీ ఆహారంలో విటమిన్ సి అధికంగా వుండే ఆహారాలు చేర్చండి. ఇది రికవరీకి బాగా ఉపయోగపడుతుంది. బ్రక్కోలి, బచ్చలి, తోటకూర వంటి ఆకు కూరలు బాగా తినండి. పచ్చని బఠాణీలు, ఆరెంజస్, బెర్రీలు, ద్రాక్ష, ఇంకా పీచు వున్న పదార్ధాలు తింటూ వుండండి.
సరైన జాగ్రత్తలు తీసుకుంటే సిజేరియన్ ఆపరేషన్ తర్వాత తక్కువనొప్పి, వేగవంతమైన నివారణ వుంటాయి. సిజేరియన్ ఆపరేషన్ అయిన నతర్వాత 6 నుండి 8 నెలల వరకు అధిక బరువులు ఎత్తకండి.



Click it and Unblock the Notifications