Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తల్లిపాలు అధికం కావాలంటే ? !

రోజుకు కనీసం ఒక సంతులిత భోజనం అంటే ప్రొటీన్లు, ఆకు కూరలు, సలాడ్లు, గింజధాన్యాలు, బియ్యం, ఉడికించిన కూరలు...కేరట్లు, మొదలైనవి వుండేలా చేయాలి. సరిగా జీర్ణం కాని ఆహారాలు అంటే కొవ్వు, నూనెలు అధికంగా వుండేవాటిని తినరాదు. పెరుగు, పాలు వంటి పాల ఉత్పత్తులు తినాలి. ఆరోగ్యకరమైన కొవ్వులైన, వెన్న, ఆలివ్ నూనె వంటివి తీసుకుంటూ అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు కూడా తీసుకోవాలి. ప్రసవంలో తాము కోల్పోయిన రక్తస్రావానికి విరుగుడుగా పసుపు, స్తనాలు గట్టిపడి బాధిస్తూంటే, నరాలు సడలటానికి గాను ఓట్లు వంటివి తీసుకోవాలి. ఇవి పాల సరఫరా కూడా అధికం అయ్యేలా చేస్తాయి.
ప్రసవంలో రక్తం అధికంగా పోతే, అల్లం వంటి ఘాటైన పదార్ధాలు కొద్దివారాలపాటు పూర్తిగా మానండి. ప్రసవం తర్వాత మహిళకు చికెన్ సూప్ వారానికోసారి ఇవ్వటం చైనీయుల ప్రత్యేకతగా వుంటుంది. ప్రసవించిన మహిళకు మానసిక వేదన లేకుండా చేసి ఆమెలోని శక్తిని పెంచటానికి, స్తనాల పాలు పెంచటానికి చికెన్ సూప్ అవసరమని వీరు నమ్ముతారు.



Click it and Unblock the Notifications