Latest Updates
-
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు
డెలివరీ తర్వాత మహిళలు పొందే వైద్యం!
Post Natal
oi-Nageswara
By B N Sharma

బిడ్డపుట్టగానే తీసుకునే శారీరక జాగ్రత్తలలో తల్లి ఆరోగ్యంగా వుండటం, తనకు పుట్టిన బిడ్డ బాగోగులు చూసే సమర్ధత కలిగి వండేలా చేస్తారు. ఆమెకు బిడ్డకు పాలు పట్టడం ఎలా? జననాంగ శుభ్రత, గర్భ నిరోధక చర్యలు, త్వరగా మరోమారు సాధారణ ఆరోగ్యం ఎలా చేకూర్చుకోవాలనే అంశాలపై వైద్యులు తెలియజేస్తారు. అయితే, డెలివరీ చేసిన మహిళ కొన్ని సార్లు అతి త్వరగా మరోమారు పాత జీవితానికి సర్దుకోలేదు. కొంత మానసిక వేదనకు గురవుతుంది. ఒత్తిడి, చికాకు కలిగి వుంటుంది. కొంతమంది విషయంలో మానసిక అసమతుల్యత కూడా ఏర్పడుతుంది.
డెలివరీ తర్వాత సాధారణంగా 25 నుండి 85 శాతం మహిళలు, మానసిక అస్ధిరతలు కొద్దిరోజులపాటు కలిగి వుంటారు. 7 నుండి 17 శాతం మంది క్లినికల్ డిప్రెషన్ కు లోనవుతారు. వేయిమందిలో ఒకరికి పూర్తి మానసిక అస్వస్ధత కూడా ఏర్పడే ప్రమాదం వుంటుంది.
Comments
English summary
Women After Delivering Baby! | బిడ్డ కొరకు త్యాగం ఎంతైనా?
Story first published: Thursday, January 5, 2012, 14:27 [IST]
Other articles published on Jan 5, 2012



Click it and Unblock the Notifications