Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మేటర్నిటీ స్విమ్ సూట్ ఎంపిక ఎలా?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

మీరు స్విమ్ సూట్ ఎంపిక చేసేముందు కొన్ని అంశాలు గుర్తుంచుకోండి. మీ పొట్టమీద వున్నవెంట్రుకలు హెయిర్ రిమూవింగ్ క్రీమ్ తోనో లేదా షేవర్ తోనో తీసేయండి. మంచి వెన్న లేదా సువాసనల నూనెలతో మీ శరీర చర్మాన్ని మర్దించండి. ఇక చర్మం శుభ్రంగా వుండి మెరుస్తూ వుంటుంది. మీ బొడ్డు భాగాన్ని ఇయర్ బడ్స్ తో శుభ్రం చేయండి. అవసరమనుకుంటే మెరిసే టాటూ స్టికర్ ఒకటి బొడ్డుకు అతికించండి.
ఇక స్విమ్ సూట్ ఎలా ఎంపిక చేయాలి? రెండు భాగాల బికిని - స్తనాలలో వచ్చే మార్పులకు అనుకూలంగా ఎలాస్టిక్ వుండి సాగే బికిని ఎంపిక చేయండి. నడుము భాగంలో వేసే దుస్తులు కూడా సాగేవిగా వుండి సౌకర్యాన్నివ్వాలి. టంకిని - ఈ మేటర్నిటీ స్విమ్ సూట్ ప్రెగ్నెంట్ మహిళలకు బాగుంటుంది. వెంట్రుకలు తీయాల్సిన పని కూడా లేదు. పొట్టి లాగులు - కొంచెం రఫ్ గా కనపడాలంటే, ఖాకి పొట్టిలాగు వేయండి.
Comments
English summary
Choosing The Right Swim Wear | మేటర్నిటీ స్విమ్ సూట్ ఎంపిక ఎలా?
Story first published: Tuesday, December 13, 2011, 10:21 [IST]
Other articles published on Dec 13, 2011



Click it and Unblock the Notifications
