Latest Updates
-
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!
బిడ్డలు లేట్ గా పుట్టాలంటే....!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

ఫాలోపియన్ ట్యూబులలో వుండే కణాలు కేఫైన్ అధికంగా తీసుకోవడంవలన చచ్చుపడతాయన్నారు. ఆ కణాలు, ట్యూబుల సంకోచవ్యాకోచాలు నియంత్రిస్తాయని, అవి కుచించుకపోతే, ఇక మహిళ అండాలు ఫాలోపియన్ ట్యూబులద్వారా ప్రయాణించి ఆమె గర్భం చేరలేవని తెలిపారు.
కొంతమంది మహిళలకు గర్భం రావటం లేదంటే, బహుశ, కారణాలలో ఒకటిగా వారు అధికంగా కాఫీ తాగేవారై కూడా వుండవచ్చునట. కాఫీలు తాగని మహిళలకు గర్భం త్వరగానే వస్తోందని కూడా తెలిపారు. ఈ పరిశోధన ఇటీవలే బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీలో ప్రచురించారు.
Comments
Read more about: pregnancy and parenting prenatal women ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ ప్రినేటల్ మహిళలు
English summary
Coffee lowers chances of pregnancy! | కప్పు కాఫీతో... నియంత్రణా?
Story first published: Friday, November 11, 2011, 10:33 [IST]
Other articles published on Nov 11, 2011



Click it and Unblock the Notifications