Latest Updates
-
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.!
మొదటి బిడ్డ ఆలస్యంగా కలిగితే.... ?

ప్రసవించిన మహిళల వయసులు, జరిగిన సిజేరియన్ ఆపరేషన్ల గణాంకాలు పరిశీలిస్తే, 30 నుండి 34 సంవత్సరాల వయసు మహిళలలో మూడు రెట్లు, 35 నుండి 39 సంవత్సరాల వయసులో ఏడు రెట్లు, 40 లేదా ఆపై వయసుగల మహిళల ప్రసవాలలో 10 రెట్లుగాను సిజేరియన్ ఆపరేషన్లు జరిగినట్లు కనుగొన్నారు. మొదటి బిడ్డ పుట్టడంలో మహిళలు చేస్తున్న ఆలస్యమే ఈ రకమైన అధిక సిజేరియన్ ఆపరేషన్లకు దోవతీస్తోందని వారు అభిప్రాయపడ్డారు. మహిళలకు వయసు పెరిగే కొలది గర్భసంచి సంకోచ వ్యాకోచాల పటుత్వం కోల్పోతుందని, దీని కారణంగా బిడ్డ జన్మించే సమయంలో సిజేరియన్ ఆపరేషన్లు తప్పని సరి అవుతున్నాయని వీరు తెలిపారు.
వయసుపైబడ్డ మహిళలలో ప్రసవసమయంలో కలిగే ఇబ్బందులవలన వారికి హాని కలుగకుండా మరియు పుట్టబోయే బిడ్డకు ప్రమాదం లేకుండా ఈ సిజేరియన్ ఆపరేషన్లు చేయవలసిన అవసరం వుందని, అంతే కాక, వయసు పైబడిన మహిళలు తమ కండరాల పటుత్వం కోల్పోవటం వలన డెలివరీ సమయంలో చాలామంది సిజేరియన్ ఆపరేషన్లకే ప్రాధాన్యతనిస్తున్నారని, ఈ రకమైన తీరు మహిళల శారీరక ఆరోగ్యానికి హాని కలిగించేదిగా వుండగలదని ఆయన వెల్లడించారు.



Click it and Unblock the Notifications