Latest Updates
-
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు
హార్మోన్ల మార్పు కలిగించే వాంతులు, వికారాలు!

మరి ఈపరిస్ధితిని ఆమె ఎలా అధిగమించాలి?
వీలైనంతవరకు మంచి వాసనలు వచ్చే వాటి వద్ద నిలబడాలి. వాసనలు ఘాటూగా వుంటే దూరం తొలగాలి. ప్రత్యేకించి మార్నింగ్ సిక్ నెస్ కలిగించే వాసనలకు దూరంగా వుండాలి. మీకు ఇష్టమైన వాసనలు ఏమి వుంటే వాటి వద్ద అధికంగా గడపాలి. ఉదాహరణకు, మింట్, లెమన్, అల్లం మొదలైనవి ఆమెకు హాయినిస్తాయి. బాత్ రూమ్ క్లీనింగ్ వస్తువులకు దూరంగా వుండాలి.
ఆహారంతో జాగ్రత్తగా వుండాలి. తప్పుతుంది అనుకుంటే, వంట మానేయాలి. మీకు అసౌకర్యంగా వుండే ఆహారాలు వదిలివేయాలి. రెస్టరెంట్లు, కిరాణా షాపులు, మాంసం దుకాణాలు, కూరగాయల షాపులు మొదలైనవి సందర్శించకండి. మీ ఇల్లు సరిగా ధారాళమైన గాలి ఆడుతోందా అని పరిశీలించండి. వంట చేస్తే వాసనలు సరిగా బయటకు పోతున్నాయా లేక అక్కడే వుంటున్నాయా అనేది పరిశీలించండి. బట్టలు అధికంగా శుభ్రంగా వుండేలా చూడండి. పొగతాగేవారిని దూరం వుంచండి.
ఎల్లపుడూ మంచి భావనలతో ఉత్సాహంగా వుండేలా మీ చుట్టు పక్కల వాతావరణాన్ని ఏర్పరచుకొని మంచి ఆరోగ్యాన్ని ఆనందించండి. గర్భవతి అయిన మొదటి త్రైమాసికంలోనే మీకు ఈ రకమైన వాసనలు, వాంతులు, వికారాల సమస్యలుంటాయి. క్రమేణా అవి సర్దుబాటు అయి, రెండవ త్రైమాసికంలో ఆహ్లాదంగా వుంటుంది.



Click it and Unblock the Notifications
