Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
గర్భవతికి కాన్పు తేదీ నిర్ణయించాలంటే?

ఎవరికి వారే స్వంతంగా కేలండర్ ఎలా తయారు చేసుకోవాలి? చివరి రుతు క్రమ కాలం మొదటి రోజుకు 280 రోజులు కలపండి. 280 రోజులు ఈ దశ అనుకుంటే అందులో 266 రోజులు మానవులకు గర్భం ధరించిన కాలంగాను 14 రోజులు అండం డిశ్చార్జ్ కు గాను లెక్కించవచ్చు. మీ నెలసరి, దాని తేదీలు ఖచ్చితంగా వుంటే డెలివరీ గడువుతేదీ లెక్కింపు చాలా ఖచ్చితంగా తెలుస్తుంది. లేదా అల్ట్రా సౌండ్స్ ను బట్టి కూడా ఈ కేలండర్ తయారు చేయవచ్చు.
ప్రెగ్నెన్సీ దశలో, అనేక హార్మోన్ల, శారీరక, మానసిక మార్పులు జరుగుతాయి. గర్భిణీ స్త్రీ బరువు పెరుగుతుంది. స్తనాలు మెత్తబడతాయి, ఉదయం వేళ వికారంగా వుంటుంది, తల, వెన్ను నొప్పులు వస్తాయి. చెడ్డ చిరాకుగా వుంటుంది.
చివరి త్రైమాసికం తర్వాత, అంటే 29 నుండి 40 వారాలకు, బేబీ ఆకారం ఏర్పడుతుంది డెలివరీ తేదీ లెక్కింపు అక్కడినుండి మొదలవుతుంది. పుట్టుకకు బేబీ తన తలకిందపెట్టి పెరుగుతూంటుంది.
ప్రెగ్నెన్సీ కేలండర్ లో ఏం తెలుసుకోవచ్చు?
-గర్భవతిలోని శారీరక, హార్మోన్ మార్పులు
-గర్భంలోని బిడ్డకు ఆహారం ఎంత అందించాలి?
-మీకు లేదా బేబీకి సంభవించే సమస్యలు
-బేబీ ఎదుగుదల
కనుక, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు గర్భవతిగా వున్నపుడు ఒక స్వంత కేలండర్ కలిగి వుండండి. డెలివరీ తేదీలను లెక్కించండి. సురక్షితమైన డెలివరీతో ముచ్చటగా ఒక బిడ్డను కనండి.



Click it and Unblock the Notifications
