Latest Updates
-
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా.. -
ఆ కంపెనీలో హస్తప్రయోగం చేసుకోడానికి అరగంట బ్రేక్! -
పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ అయ్యి రావాలా? ప్రోటీన్ రిచ్ సోయా పుదీనా రైస్ చేసి పెట్టండి! -
హిందూ ధర్మంలో అగ్ని ఎందుకు పవిత్రంగా భావించబడుతుంది? -
జలై 1నే డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? 2026 థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత -
జూలై 2న కుంభరాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి తిరుగేలేదు, ఎవరికి జాగ్రత్త? -
National Doctor's Day 2026: తెల్ల కోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్లు..డాక్టర్స్ డే విషెస్ ఇలా చెప్పండి -
జూలై 1 శాలరీ డే: ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
మీ చిన్నారి చేతిలో దెబ్బలు తింటున్నారా? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
మన పూర్వీకులు తిన్న బ్రేక్ ఫాస్ట్ ఇదే..కొండలను ఢీకొట్టే శక్తి, ఇలా చేసుకోండి
గర్భవతి మహిళ బొప్పాస పండు తింటే...!?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

ఆల్కహాల్, మత్తుమందులు, లేదా నిద్రమాత్రలు లేదా ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ వంటివి వాడరాదు.కాఫీ సంబంధిత పానీయాలు లేదా ఇతర పదార్ధాలు మానండి. రోజుకు 300 గ్రాముల మించి కాఫీ తీసుకోరాదు. పొగతాగరాదు. లేదా పొగతాగే వారి పక్కన వీరు వుండరాదు. డబ్బాలలో నిలువవుంచిన ఆహారాలు తినటం వీరికే కాక, కడుపులోని బిడ్డకు కూడా హాని కలిగిస్తాయి. కనుక ప్యాకేజ్డ్ ఆహారాలు పూర్తిగా మానండి.
బొప్పాస పండులో పేపయిన్ అనే ఎంజైములు వుంటాయి. ఇవి గర్భవతిలో గర్భ సంకోచ వ్యాకోచాలను అధికం చేసి త్వరగా నొప్పులు తెప్పించి గర్భవిచ్ఛిన్నం అయేలా చేస్తాయని రీసెర్చి చెపుతోంది. కనుక బొప్పాస పండు తినరాదు. ఏ మందులు వాడినా లేక, ఔషధ మూలికలు, విటమిన్లు వాడినప్పటికి వీటిలో కొన్ని బిడ్డకు హాని కలిగించేవి వుంటాయి కనుక డాక్టర్ సలహాపైనే వాడాలి.
Comments
English summary
Important Tips Working Pregnant Women! | గర్భవతి మహిళ బొప్పాస పండు తింటే...!?
Story first published: Sunday, March 18, 2012, 12:50 [IST]
Other articles published on Mar 18, 2012



Click it and Unblock the Notifications