Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
బిడ్డను కనేముందే కలలు కనండి!

ఆమెకు మొదటి త్రైమాసికంలో వచ్చే కలలు ఎలా వుంటాయంటే, ఆమె నీటిలో తేలుతున్నట్లు, బేబీ అందులో అందంగా వున్నట్లు వంటి కలలు వస్తూంటాయి. దానికి కారణం ఆమె గర్భంలో ఉమ్మినీరు ఏర్పడటం పిండం దానిలో తేలియడుతూండటం వంటివాటి కారణంగా వస్తాయని మానసిక వేత్తలు చెపుతూంటారు. ఈ దశలో ఆమె అప్పుడపుడే తన గర్భంతో కొంత మేరకు సర్దుబాటు చేసుకుంటూ వుంటుంది. అదే ఆలోచనలో వుండటం చేత, ఈ రకమైన కలలు వస్తాయి.
రెండవ త్రైమాసిక కలలు ఎలావుంటాయింటే, బేబీగురించిన ఆందోళన, ఆమె తల్లిగా బేబీని సాకటం, తన పురుషుడిచే నిర్లక్ష్య పరచబడటం వంటివిగా వుంటాయి. దానికి కారణం ఆమె జీవితం బేబీ పుట్టిన తర్వాత మారిపోతుంది. తన భాగస్వామి తనను నిర్లక్ష్యం చేస్తాడని భావిస్తూంటుంది. తన పురుషుడిని ఎవరో ఎత్తుకుపోతున్నట్లు భావిస్తుంది.
మూడవ త్రైమాసికంలో గర్భవతి తాను పూర్తిగా గుండ్రటి శారీరక రూం సంతరించుకుంటుంది. ఇక ఆమెకు కామోద్రేక కలలు కలుగుతాయి. తన శారీరక రూపం పట్ల శ్రద్ధ వుంటుంది. కనుక తాను తన పురుషుడికి అందంగా లేననిఆకర్షణ కోల్పోయానని భావిస్తుంది. అభద్రత భావిస్తుంది. చెప్పబడిన ఈ అంశాలు, మీ గర్భధారణ సమయంలోని కలలకు కొంతమేర అర్ధం తెలుసుకోడానికి సహకరిస్తాయి. అయితే, ఇవన్ని నిజాలుగా భావించి ఆందోళన పడవద్దు.



Click it and Unblock the Notifications
