Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
గర్భిణీ స్త్రీ అరటిపండు ఎందుకు తినాలి?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

గర్భవతికి అధిక శక్తి కావాలి. అరటిపండు అధిక శక్తినిస్తుంది. అనేక విటమిన్లు వుంటాయి. ప్రతిరోజూ గర్భిణీ స్త్రీ రెండు అరటిపండ్లు తింటే ఐరన్ కొరతతో వచ్చే రక్తహీనత నివారించవచ్చు. అరటిపండులో గర్భవతికి అవసరమైన ఫోలిక్ యాసిడ్ కూడా వుంటుంది. ఇది కడుపులోని పిండానికి కూడా ఆవశ్యకమే అంటారు వైద్యులు. గర్భిణీ స్త్రీకి ఉదయ వికారం కలుగకుండా విటమిన్ బి 6 అవసరం. విటమిన్ బి 6 అరటిపండులో వుంటుంది.
ఒక అరటిపండులో 467 మి.గ్రా.పొటాషియం వుంటుంది. గర్భవతికి ప్రతిరోజూ 2000 మి.గ్రా పొటాషియం కావాలి. ఇదిలోపిస్తే, గర్భవతిలో కాళ్ళు రక్తం అందక కొంకర్లుపోయే ప్రమాదం వుంది. కనుక పొటాషియం గర్భవతికి సమకూరడం ఎంతో అవసరం. కనుక అన్నీ వున్న అరటిపండు గర్భిణీ స్త్రీకి ఈ దశలో ఎంతో మేలు చేస్తుంది.
Comments
English summary
Pregnant Women Need to Eat Bananas | గర్భిణీ స్త్రీ అరటిపండు ఎందుకు తినాలి?
Story first published: Wednesday, March 21, 2012, 10:43 [IST]
Other articles published on Mar 21, 2012



Click it and Unblock the Notifications