Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
గర్భవతి మహిళ ఒంటరిదైతే?

1. ఏదైనా సమస్య వచ్చిందనుకున్నపుడు, దానిని తొలి దశలోనే ఆహారం, విటమిన్లు, వ్యాయామాలు వంటి వాటితో సరి చేసుకోవాలి. తరచుగా వైద్యుని సంప్రదించాలి.
2. నరాల బలహీనత, నాడీ సంబంధిత లోపాలకుగాను విటమిన్లను 400 ఎంసిజి ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి.
3. గర్భవతి అంటే మాటలు కాదు. ఆమెకు ప్రత్యేకించి ఒక తల్లి సహకారం కావలసి వుంటుంది. కాన్పు సమయంలో నొప్పులు అధిగమించాల్సి వుంటుంది. ప్రతి నెల, మూడు నెలలకు ఒకసారి వైద్యుడి వద్దకు వెళ్ళాలి.
4. గర్భస్ధ తొలిదశలో శారీరక పరీక్షలు అవసరం. తల్లి మెడికల్ చరిత్ర, ఆమె రక్తపోటు పరీక్ష, శరీర బరువు ఎత్తు సరి చేయుట. కటి ప్రదేశ పరీక్ష, డాప్లర్ ఫెటల్ హార్ట్ రేటు నియంత్రణ, రక్తం, మూత్రం పరీక్షలు తప్పక చేయాలి. ఆరోగ్యకరమైన కాన్పు రావాలంటే ఈ పరీక్షలు చేసి సమస్యలుంటే నివారించాలి.
5. గర్భవతి ఎపుడూ సంతోషంగా వుండాలి. అందుకుగాను ఆమె మానసిస్ధితి బాగుండాలి. యోగా, వ్యాయామాలు ఆమెకు అవసరమవుతాయి. అంతేకాక, బేబీ పుడితే ఆమెకవసరమైన వస్తువులు కొనుగోలు చేయటం వంటిది కూడా వుంటుంది.
6. గర్భవతి చివరి దశ - చివరి మూడు నెలలు అంటే 7,8,9 నెలలు చాలా ప్రధానమైనవి. ఈ సమయంలో వీరికి పూర్తి విశ్రాంతి కావాలి. వారి దైనందిన చర్యలు నియంత్రించుకుంటూ, ఆరోగ్యకర ఆహారం తీసుకుంటూ సురక్షిత కాన్పు అయ్యేలా చూసుకోవాలి.



Click it and Unblock the Notifications
