Latest Updates
-
మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు! -
తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది..అమృతంలా ఉంటుంది..ఇలా సింపుల్ గా చేసేయండి -
క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ! -
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి -
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.!
గర్భవతి మహిళ చేయకూడని పనులు!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

రెగ్యులర్ గా వాడే మందులు కూడా డాక్టర్ సలహాపైనే వాడాలి. పిల్లి, కుక్క వంటి పెంపుడు జంతువులను గర్భవతులు శుభ్రం చేయరాదు. టాక్సోప్లాస్మోసిస్ కారణంగా కడుపులో బిడ్డకు హాని కలుగుతుంది. వేడి బాత్ రూమ్, లేదా వేడినీటి స్నానం, సౌనా, వంటి అధిక ఉష్ణోగ్రతలు కూడా పిండానికి, ఆమెకు హాని కలిగిస్తాయి.
తన యోని శుభ్రతకై ఆమె వాడే స్ప్రేలు లేదా ఇతర ద్రవాలు ఆమెకు గాల్ బ్లేడర్ ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. గర్భవతి ఎక్స్ రే తీయించుకునే విషయంలో కూడా డాక్టర్ సలహాపాటించాలి. అధిక బరువులు ఎత్తడం, వంటివి చేయరాదు. దీనివలన బలహీనమైన కండరాలు, పొట్ట సాగి పెద్దవయ్యే ప్రమాదం వుంది. గర్భవతి తన జుట్టుకు రంగు వేయరాదు. పుట్టే బిడ్డకు కేన్సర్ కలిగించే ప్రమాదం వుంది. చర్మం ఈ రసాయనాలను పీల్చి రక్తప్రసరణలో కలిపేసి ప్రమాదం కలిగిస్తుంది.
Comments
English summary
Things to avoid by A Pregnant Woman! | గర్భవతి మహిళ చేయకూడని పనులు!
Story first published: Tuesday, March 20, 2012, 13:58 [IST]
Other articles published on Mar 20, 2012



Click it and Unblock the Notifications