Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
ప్రెగ్నెంట్ అవ్వాలంటే వ్యాయామాలు!

1. మీరు చేసే వ్యాయామాలు చాలా సింపుల్ గా వుండి సరైన సమయంలో అండోత్పత్తి జరిగేలా వుండాలి.
2. మీరు ఇప్పటివరకు చేసే, జంపింగ్, స్ట్రెచింగ్ లేదా ఇతర వ్యాయామాలు గర్భ విచ్ఛిన్నం వంటివాటికి కూడా దోవతీస్తాయి.
3. గర్భం ధరించాలనుకునేవారికి నడక ఒక సమర్ధవంతమైన వ్యాయామం. పొట్టకు ఎట్టి హాని కలిగించదు. ప్రతిరోజూ మీడియం వేగంతో నడవటం చాలా మంచిది. గర్భం ధరించేసినా సరే ఈ రకమైన నడక కొనసాగించవచ్చు.
4. శరీరానికి సైకిలు తొక్కడం అనేక రకాలుగా మంచిది. కాళ్ళు, తొడ కండరాలు రిలాక్స్ అయి రక్తప్రసరణ పెరటం, బరువు తగ్గటం, కటిప్రదేశ రకండరాలు బలపడటం జరుగుతుంది.
5. ధ్యానం చేస్తే మైండ్ మాత్రమే కాదు శరీరం కూడా రిలాక్స్ అవుతుంది. గర్భం ఆలస్యం అయిందన్న మానసిక ఒత్తిడిని కూడా తగ్గించి గర్భం ధరించేందుకు తోడ్పడుతుంది. అవయవాలలో రక్తప్రసరణ అధికం అవుతుంది.
6. స్విమ్మింగ్ మహిళలకు చాలా మంచి వ్యాయామం. చాలా తేలికైనది కూడా. గర్భం వచ్చినా సరే డాక్టర్ సలహాపై స్విమ్మింగ్ కొనసాగించవచ్చు.
ఈ చిన్న తరహా వ్యాయామాలు గర్భం రావాలనుకునేవారికి బాగా ఉపయోగపడతాయి. అయితే, గర్భం ధరించిన తర్వాత ఏ వ్యాయామం చేయాలన్నా మీ డాక్టర్ సలహాపై చేయడం మంచిది.



Click it and Unblock the Notifications
