Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
గర్భం ధరిస్తే రతిక్రీడకు దూరంగా....పురుషుడికి దగ్గరగా...?

అబార్షన్లకు కారణం పుట్టుకతో గర్భాశయం సరిగ్గా ఏర్పడకపోవటం. థైరాయిడ్ సమస్య ఉండటం. దీర్ఘకాలిక మలబద్దకం. ఎక్కువగా పెయిన్‌కిల్లర్స్, యాంటీబయోటిక్స్ మందులు వాడటం. ఎక్కువ శారీరక శ్రమ, ఆందోళన. సిఫిలిస్ వంటి ఇన్‌ఫెక్షన్లు. ఫైబ్రాయిడ్స్. అధిక రక్తపోటు, డయాబెటిస్ గా వుంటాయి.
ఈ సమస్యలకు చికిత్సగా మహిళ హార్మోన్లలో మార్పులు జరిగేలా చూసుకోవాలి. గర్భాశయ ఇన్‌ఫెక్షన్, మలబద్దకం వంటి సమస్యలకు సహజపద్ధతుల ద్వారా చికిత్స పొందాలి. పుట్టుకతోనే గర్భాశయ లోపాలుంటే శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది. తరచుగా గర్భస్రావం అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, త్వరగా పడుకోవడం, ఉదయాన్నే నిద్రలేవడం, తల భాగం కిందకు ఉండేలా పడుకోవడం వంటివి ఆచరించాలి.
గర్భంధరించి ఉన్నప్పుడు రతిక్రీడలకు దూరంగా వుండాలి. ప్రతిరోజు చల్లని నీటితో రెండు పూటలా స్నానం చేయాలి. దీనివలన గర్భాశయపు వాపు సహజంగా తగ్గుతుంది. యోగాసనాలు లేదా కొన్ని అరబిక్ వ్యాయామాలు చేయడం ద్వారా హార్మోన్లలో మార్పులను సవరించుకోవచ్చు. యోగాసనాల ద్వారా శరీరంలోని హార్మోన్ల పనితీరు మెరుగుపరచవచ్చు. గర్భం ధరించినప్పటికి మహిళ తాను అసౌకర్యంగా భావించకుంటే సుమారు రెండు నెలలవరకు ఈ యోగాసనాలు వేయవచ్చు.
సాధ్యమైనంతమేరకు ఈ యోగాసనాలను నిపుణులైన వారి ద్వారా అభ్యసించాలి. యోగాసనాలు వేయాలంటే, ముందుగా వైద్యులనుండి తగిన శారీరక ధృఢత్వం కొరకు అనుమతులు పొందాలి. ఒకసారి వైద్యులు కనుక మహిళ తగిన వ్యాయామాలు చేయవచ్చునని చెపితే, ఆమె ఇక తాను శిక్షణ పొందిన యోగాసనాలను వేసి తగిన ఫలితాలు పొందవచ్చు. యోగాసనాల కారణంగా ఆమెకు ప్రసవం కూడా తేలికగా అవుతుంది. సహజ ప్రసవం అయ్యే అవకాశాలుంటాయి.



Click it and Unblock the Notifications
