Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
గర్భ సంబంధిత చర్మ సమస్యలు మరియు వాటికి సహజ నివారణలు
మీ చర్మం అత్యద్భుతమైన ఉత్సాహపూరితముగా కనిపిస్తుంది. అంతేకాక మిమ్మల్ని ప్రకాశింపచేస్తుంది. మీరు గర్భవతి ఉన్నప్పుడు అభినందనలను పొందుతారు. అవును మీరు ఆనందంగా త్వరలో తల్లిగా మారతారు. మీరు తల్లిగా మారినప్పుడు ఆనందంగాను మరియు గర్వంగానూ ఉంటుంది. అంతేకాక మీ గర్భం దశ తొమ్మిది నెలల్లో ముఖమునకు సంబందించిన ఇతర సమస్యలు కూడా ఉంటాయి. వికారము,కాళ్ళ వాపు, తలతిప్పడము మరియు గర్భం బరువు పెరుగుట వంటి సమస్యలు గర్భం దశలో సంభవించే సమస్యలు అని చెప్పవచ్చు. అవును,అవే కాకుండా మీరు మీ చర్మ సమస్యలను కూడా కలిగి ఉంటారు.
గర్భం సమయంలో మీ శరీరంలో చర్మం,జుట్టు,గోర్లు వంటివి అనేక మార్పులకు గురి అవుతాయి. జిడ్డు చర్మం గల వారు ఆ సమయంలో మోటిమలను దారుణంగా పొందవచ్చు. గర్భధారణ సమయంలో మగ సెక్స్ హార్మోన్స్ పెరుగుతాయి. ఈ కారణంగా నూనె గ్రంథులు పెద్ద పరిమాణంలో నూనె స్రావాలను ఉత్పత్తి చేస్తాయి.
చాలామంది మహిళలు వారి ముఖం మీద డార్క్ పాచెస్ ను అనుభవిస్తారు. ముక్కు ప్రాంతం మరియు ముఖం యొక్క ఎగువ పెదవి ప్రాంతంలో,చెంప ఎముకలు కనిపించే ప్రాంతంలో డార్క్ పాచెస్ కనపడతాయి. ఈ చెదురుమదురుగా గుర్తులు కొన్ని నెలల గర్భం తర్వాత కనిపించవు. మీరు కొత్త మార్పులతో స్థిరపడటానికి మీ శరీరంనకు కొంత సమయం ఇవ్వవలసిన అవసరం ఉంది. మీ శిశువు డెలివరీ తర్వాత, ముందుగా మీ చర్మ సమస్యలను పరిష్కారం చేసుకోవాలి.
పొత్తి కడుపు మీద స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ కారణంగా పొత్తి కడుపు మీద సిల్వర్ లైన్ల రూపాన్ని పొంది చర్మం సాగతీతకు గురి అవుతుంది. ఉదరం యొక్క దిగువ భాగంలో చర్మం దురద,అలాగే మీ కడుపు పరిమాణం పెరుగుదలను ఎదుర్కొంటారు.
ఇక్కడ మీ సమస్యలకు కొన్ని నివారణలు ఉన్నాయి:

వ్యాయామం
ప్రతి రోజు వ్యాయామం చేయాలి. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు సోమరితనంగా ఉండకూడదు. వ్యాయామం చేసినప్పుడు చెమట విడుదల అవ్వాలి. ఇది మీకు చాలా ముఖ్యమైనవి.

ఆహారం
మీరు మసాలా ఆహారంను మానివేయాలి. మసాలా ఆహారం వలన తరచుగా మోటిమలు రావటం మరియు ఎసిడిటికి కారణం కావచ్చు.

నీరు
నీరు త్రాగడం మీకు చాలా మంచిది. గర్భం సమయంలో రక్త ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. నీరు శరీర అవయవాల వ్యవస్థకు సహాయం చేస్తుంది.

కొబ్బరి నీరు
కొబ్బరి నీరు మీకు గాడ్ ఫాదర్ వంటిది. మీరు గర్భవతి అని తెలిసిన రోజు నుండి కొబ్బరి నీరు త్రాగటం ప్రారంభించండి. కొబ్బరి నీరులో ఉన్న అనేక పోషకాలు మీ శరీరాన్ని చల్లపరచటానికి సహాయం చేస్తాయి. ఈ పోషకాలలో యాంటి ఏజింగ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీరు కూడా చల్లని ద్రవం. అలాగే మోటిమల యొక్క ఉనికిని నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీరు గర్భంను బలంగా చేస్తుంది.



Click it and Unblock the Notifications
