For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు క్యారెట్ తినడం వల్ల పొందే 9 అమేజింగ్ బెనిఫిట్స్..!!

By Super Admin
|

గర్భం పొందిన తర్వాత తల్లి ఆరోగ్యంతో పాటు, పొట్టలో పెరిగే బిడ్డ ఆరోగ్యం కూడా ముఖ్యమే.మహిళ గర్భం పొందిన తర్వాత ఎక్కువల అలసట, వికారం మరియు ఒత్తిడికి లోనౌతుంది. అలసటను తగ్గించి ఎనర్జీ పొందడానికి క్యారెట్ జ్యూస్ ఎందుకు తాగకూడదు? అయితే , గర్భినీలకు క్యారెట్ జ్యూస్ సురక్షితమేనా? శరీరానికి అసవరమయ్యే న్యూట్రీషియన్స్ అందివ్వడం ప్రారంభించిన తర్వాత శరీరంలో మార్పును గమనించగలరు. తల్లితో పాటు పొట్టలో బేబీ పెరుగుతుండట వల్ల తల్లి తీసుకునే ప్రతి న్యూట్రీషియన్ బిడ్డకు కూడా అందుతుంది. కాబట్టి, ఎక్కువ పోషకాలున్న ఆహారాలను గర్భిణీలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

అటువంటి పోషకారాల్లో ..తక్షణ ఎనర్జీని అందించే ఆహారాల్లో క్యారెట్ ఒకటి. ఇందులో పోషక విలువలను ఎక్కువ. దీన్నిజ్యూస్ రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలాగే రుచిగా కూడా ఉంటుంది.. ఇది శరీరంను శుబ్ర చేస్తుంది . ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

గర్భిణీల క్యారెట్ మరియు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల పొందే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా :

1. బాడీ డిటాక్సిఫై చేస్తుంది:

1. బాడీ డిటాక్సిఫై చేస్తుంది:

క్యారెట్ శరీరంను శుభ్రం చేస్తుంది. శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టి వేసి, సిస్టమ్ ను హెల్తీగా, చురుకుగా ఉంచుతుంది.

2. ఇమ్యూనిటిని పెంచుతుంది:

2. ఇమ్యూనిటిని పెంచుతుంది:

గర్భం పొందిన తర్వాత పొట్టలో బేబీ పెరిగే కొద్ది, తల్లిలో ఇమ్యూనిటి తగ్గుతుంది . కాబట్టి, ఇన్ స్టాంట్ గా ఇమ్యూనిటి పెంచుకోవడానికి క్యారెట్ గ్రేట్ గా సహాయపడుతుంది. క్యారెట్ ఇమ్యూనిటిని పెంచుతుంది.క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ, సి మరియు ఫైబర్ కెంటెంట్ గర్భధారణ సమయంలో ఎక్కువగా అవసరమవుతుంది .

3. పుట్టబోయే బిడ్డలో బ్రొంకైటిస్ ను నివారిస్తుంది:

3. పుట్టబోయే బిడ్డలో బ్రొంకైటిస్ ను నివారిస్తుంది:

గర్భధారణ సమయంలో తల్లి సురక్షితంగా ఉండాలంటే, క్యారెట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి . క్యారెట్ పుట్టబోయే బిడ్డలో ఎలాంటి సమస్యలు లేకుండా నివారిస్తుంది.ముఖ్యంగా బ్రొంకైటిస్ సమస్య ఉండదు.

4. ఇన్ఫెక్షన్ నివారిస్తుంది:

4. ఇన్ఫెక్షన్ నివారిస్తుంది:

గర్భిణీల రెగ్యులర్ డైట్ లో క్యారెట్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ తో పోరాడే కణాలను ప్రోత్సహిస్తుంది. కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

5. బేబీ స్కిన్ పాస్ట్ గా :

5. బేబీ స్కిన్ పాస్ట్ గా :

పుట్టబోయే బేబీ స్కిన్ ఆరోగ్యంగా ఉంచుతుంది, కండరాలఏర్పడేలా, బలంగా పెరిగేలా సహాయపడుతుంది.క్యారెట్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది బేబీలో బోన్స్ మరియు దంతాలు ఏర్పడటుకు సహాయపడుతుంది.

6. షుగర్ కంట్రోల్ చేస్తుంది:

6. షుగర్ కంట్రోల్ చేస్తుంది:

ప్రెగ్నెన్సీ సమయంలో హైబ్లడ షుగర్ బేబీ ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి, క్యారెట్ తీసుకోవడం మంచిది. క్యారెట్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు తల్లిలో డయాబెటిక్ రిస్క్ ను తగ్గిస్తుంది.

7. ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది:

7. ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది:

క్యారెట్ జ్యూస్ లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఫ్రీరాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది.

8. బ్రెస్ట్ మిల్క్ పెంచుతుంది:

8. బ్రెస్ట్ మిల్క్ పెంచుతుంది:

క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. విటమిన్ ఎ బ్రెస్ట్ మిల్క్ క్వాలిటీని పెంచుతుంది. కాబట్టి, ఇవన్నీ గుర్తుంచుకుని క్యారెట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది

9. క్యారెట్ జ్యూస్ లో

9. క్యారెట్ జ్యూస్ లో

ఉండే ఫైటోకెమికల్స్ శరీరంలో జీవక్రియలు క్రమంగా జరిగేలా చేస్తాయి, క్యారెట్ లో ఉండే ముఖ్యమైన విటమిన్స్ గర్భిణీ డైలీ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

English summary

9 Amazing Benefits Of Carrot During Pregnancy

Carrot is known to be one of the most versatile of all vegetables because of its nutritive value, which is highly suitable to be taken as juice as well. While it surely tastes good, its cleansing effect in your body offers plenty of health benefits in pregnancy as well.
Story first published:Saturday, September 17, 2016, 17:01 [IST]
Desktop Bottom Promotion