For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైగ్రేన్ తలనొప్పికి తల్లి తీసుకొనే మెడిసిన్ బిడ్డ మీద ప్రభావం చూపుతాయా...

By Super
|

శరీరంలో నొప్పులు మురియు అలసటకు గురిచేసేది గర్భధారణ సమయం. తలనొప్పి అనేది గర్భాధారణ సమయంలో వచ్చే అతి సాధారణమైన నొప్పి. గర్భధారణ సమయంలో తలనొప్పితో చాలా ఇబ్బంది పడవల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే తల, మొడనొప్పి అంత తీవ్రమైనవి కాకపోవచ్చు. అయితే ఇవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా పనిచేసే(ఉద్యోగస్తులు)అయితే, అటువంటి వారిలో వచ్చే తలనొప్పి ఖచ్చితంగా సమస్యాత్మకంగా ఉంటుంది.

Does Migraine Medication Affect Your Baby? ,

గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పి సాధారణమైనదైతే పర్వాలేదు కానీ, మైగ్రేన్ తలనొప్పి వస్తే మాత్రం ఇక భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. గర్భినీలు మైగ్రేన్ తలనొప్పి నివారణ కోసం తీసుకొనే మెడికేషన్స్ తల్లి, బిడ్డకు అంత మంచిది కాదు. ఈ మందులు బిడ్డ మీద తీవ్ర హానికర ప్రభావంను చూపుతాయి..ఇప్పటి వరకూ కొన్ని ప్రత్యేకమైన మందులను సూచించే వారు, కానీ ప్రస్తుతం వాటిని కూడా పూర్తిగా నివారించడం జరిగింది.

Does Migraine Medication Affect Your Baby? ,

గర్భధారణ సమయంలో వచ్చే మైగ్రేన్ తలనొప్పి నివారించుకోవడానికి తీసుకొనే మాత్రల వల్ల పుట్టబోయే బిడ్డలో ఎడిహెచ్ డి లెవల్స్ పెరుగుతాయని కొన్ని పరిశోధనల్లో, నిపుణులు కనుగొన్నారు.

Does Migraine Medication Affect Your Baby? ,

కాబట్టి, డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, మైగ్రేన్ తలనొప్పితే బాధపడే గర్భిణీ స్త్రీలను చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలని అభిప్రాయపడుతున్నారు . గర్భిణీ స్త్రీలకు అందించే ప్రతి ఒక్క మెడికేషన్ మీద అవగహాన మరియు పేషంట్ యొక్క స్థితిగతులను నిర్ధారించుకొన్న తర్వాతే మెడికేషన్స్ సూచించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు . ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డలో ఎలాంటి సమస్యలుండవని సూచిస్తున్నారు.

Does Migraine Medication Affect Your Baby? ,

ఇంకా, గర్భిణీ స్త్రీకి గతంలో సూచించిన మందులు ప్రస్తుతం అవి సురక్షితం కాకపోవచ్చు . మైగ్రేన్ తలనొప్పికి ఉపయోగించే కొన్ని మెడికేషన్ వల్ల గుండె సంబంధిత సమస్యలను పెంచుతుందని పరిశోధన ద్వారా కనుగొన్నారు.

Does Migraine Medication Affect Your Baby? ,

వాస్తవానికి , గర్భధారణ సమయంలో వచ్చే మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవచ్చు. గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పి తగ్గించుకోవడానికి ఇతర ప్రత్యామ్నాయాలు చాలనే ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Does Migraine Medication Affect Your Baby? ,

నిజానికి, గర్భధారణ సమయంలో గైనకాలజిస్ట్ తో సంప్రదించడం వల్ల , ఎలాంటి దుష్ప్రభావాలకు గురికాకుండా సురక్షితంగా చికిత్సను తీసుకోవచ్చు.

English summary

Does Migraine Medication Affect Your Baby?

A new study claims that the drugs used to treat migraine during pregnancy could have certain side effects on the baby. Till now, certain drugs were considered safe to use but now, new studies are shattering those myths.
Story first published: Tuesday, May 24, 2016, 18:13 [IST]
Desktop Bottom Promotion