Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
గర్భిణీ స్త్రీలు కీరదోసకాయ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు
గర్భిణీ స్త్రీలు కీరదోసకాయ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు
మొదటి సారి గర్భం పొందిన మహిళకు చాలా నెర్వెస్ నెస్ గా మరియు ఎక్సైటెడ్ గా ఫీలవుతారు! వారి ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అనేక సూచనలు, సలహాలను ఇస్తుంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఏవి తినాలా , ఎలాంటి ఆహారాలను తినకూడదని సలహాలిస్తుంటారు. ఇలా ప్రతి ఒక్కరూ చెప్పే మాటలు మీకు ఆందోళ , గందరగోళానికి గురిచేయవచ్చు. అయితే వారి సలహాలతో పాడు డాక్టర్స్ ఇచ్చే సూచనలు తప్పనిసరిగా గుర్తించుకుని అనుసరించాల్సి ఉంటుంది.
తలలో జిడ్డు నివారించడానికి కొన్ని అమేజింగ్ హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని ట్రై చేసి టెస్ట్ చేసిన హోం రెమెడీస్. అంతే కాదు, ఈ క్రింది సూచించిన హోం రెమెడీస్ ను ఉపయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
గర్భధారణ సమయంలో కీరదోసకాయలు తినాలనిపిస్తే, ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే గర్భిణీలకు ఇవి అలర్జీని కలిగిస్తాయని. ప్రపంచవ్యాప్తంగా పండించే ఈ కీరోదసకాలు, గర్భిణీ స్త్రీలకు సురక్షితంగా కాదని సూచిస్తుంటారు. అయితే ఈ విషయం ఎంత వరకు నిజం తెలుసుకోవాలంటే, గైనకాలజిస్ట్ తో సంప్రదించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
గర్భధారణ కాలం చాలా సున్నితమైన అంశం. కీరదోసకాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలంటే డాక్టర్ ను సంప్రదించి తెలుసుక్న తర్వాత రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. గర్భధారణ సమయంలో గర్భిణీలు కీరదోసకాయ తినడం వల్ల పొందే ముఖ్యమైన న్యూట్రీషియన్స్ ఈ క్రింది విధంగా ..

1. వెయిట్ కంట్రోల్ అవుతుంది:
కీరదోసకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి బరువును పెంచవు. గర్భధారణ సమంయలో ఓబేసిటిని దూరం చేస్తాయి.

2. డీహైడ్రేషన్ నివారిస్తుంది:
కీరదోసకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల గర్భిణీలో డీహైడ్రేషన్ నివారిస్తుంది.

3. మలబద్దకం నివారిస్తుంది:
కీరదోసకాయలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల, గర్భధారణ కాలంలో మలబద్దకం, హెమరాయిడ్స్ వంటి సాధారణ సమస్యలను నివారిస్తుంది.

4. ఇమ్యూనిటి పెంచుతుంది:
కీరదోసకాయలో విటమిన్ ఎ, సి, బిటా కెరోటిన్, లూటిన్, మరియు జియాక్సిథిన్ వంటి యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ ఇమ్యూన్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది . దాంతో ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.

5. బోన్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది:
కీరదోసకాయలో ఉండే విటమిన్ కె బోన్ స్ట్రెంగ్త్ పెంచడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది.

6. ఫీటస్ గ్రోత్ అండ్ డెవలప్ మెంట్ బాగుంటుంది:
కీరదోసకాయలో విటమిన్ సి, బి1, బి3, బి2, ఫోలిక్ యాసిడ్ , జింక్, పొటాషియం, మెగ్నీషియం మరియు ఐరన్ లు అధికంగా ఉండటం వల్ల ఫీటస్ గ్రోత్ బాగుంటుంది.

7. మైండ్ బాగుంటుంది:
కీరదోసకాయలో ఉండే విటమిన్ బి, మనస్సును ప్రశాంతపరుస్తుంది. బేబీ గ్రోత్ కు గ్రేట్ గా సమాయపడుతుంది.

8. స్కిన్ ఎలాసిటి పెంచుతుంది:
కీరదోసకాయలో స్కిన్ ఎలాసిటిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బేబీ బప్ ఎక్స్ పాండ్ అయ్యేందకు గ్రేట్ గా సహాయపడుతుంది. కీరదోసకాయలో ఉండే కొల్లాజెన్ చర్మంలో సెల్యులైట్ కనబడకుండా సహాయపడుతుంది.

9. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుతుంది:
కీరదోసకాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది హైషుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

10 . బిపి తగ్గిస్తుంది:
కీరదోసకాయలో ఉండే సోడియం, మినిరల్స్, బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది.



Click it and Unblock the Notifications