For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో వైబ్రెటర్స్ ని ఉపయోగించడం సురక్షితమా?

By Ashwini Pappireddy
|

గర్భధారణ సమయంలో వైబ్రేటర్లను ఉపయోగించడం సురక్షితం కాదా?అవును, సమాధానం ఇవ్వడానికి ఇది సులభమైన ప్రశ్న కాదు. ముందుగా, గర్భం అనేది చాలా ఒత్తిడితో కూడిన దశ మరియు ఇది చూడటానికి మంచిది గా ఉండి విశ్రాంతి గలిగిన అనుభూతి నిచ్చే మార్గం.

ఆక్సిటోసిన్ విడుదల అయిన్నప్పుడు తప్పనిసరిగా ఒక మంచి అనుభూతి ని నిస్తుంది.ఒక ఆర్గాస్మ్ తప్పనిసరిగా ఆక్సిటోసిన్ ను విడుదల చేయగలదు మరియు ఇది ఒక వ్యక్తి ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.

<strong>ట్విన్స్ పుట్టడానికి కొన్ని సర్ ప్రైజింగ్ రీజన్స్ ..!</strong>ట్విన్స్ పుట్టడానికి కొన్ని సర్ ప్రైజింగ్ రీజన్స్ ..!

ప్రశ్న: గర్భధారణ సమయంలో వైబ్రేటర్లు వాడకం సురక్షితమా? దీని గురించి మరింత తెలుసుకోవడానికి చదవడం కొనసాగించండి.

గర్భధారణ సమయంలో వైబ్రేటర్లు వాడకం సురక్షితమా?

గర్భధారణ సమయంలో వైబ్రేటర్లు వాడకం సురక్షితమా?

కానీ, ఆరోగ్య నిపుణులు ఆ వ్యక్తి కి ఎలాంటి రక్తస్రావ సమస్యలు లేకుంటే మాత్రమే అది సురక్షితమని చెప్తున్నారు. అలాంటి రక్తస్రావం సమస్యలు లేనప్పుడు, వైబ్రేటర్లు గర్భధారణ సమయంలో వాడవచ్చు.

ఎప్పుడు ఇది ప్రమాదకరం?

ఎప్పుడు ఇది ప్రమాదకరం?

మొదటి మూడు నెలలో, మీకు గర్భం (గర్భస్రావం సంకేతాలు) కి సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురవుతుంటే, వైబ్రేటర్స్ లేదా పెన్ట్రేటివ్ సెక్స్ ని పూర్తిగా నివారించడం మంచిది.

మొదటి దశల్లో ఎటువంటి చిక్కులు లేనట్లయితే దీనిని వాడవచ్చా?

మొదటి దశల్లో ఎటువంటి చిక్కులు లేనట్లయితే దీనిని వాడవచ్చా?

ఏవైనా సమస్యలు ఉంటే (గర్భాశయ సమస్యలు, మాయకు సంబంధించిన సమస్యలు లేదా ఇతర గర్భధారణ సమస్యలు) గర్భం యొక్క తదుపరి దశలలో కూడా వైబ్రేట్స్ తప్పనిసరిగా నివారించాలి.

ఇతర జాగ్రత్తలు

ఇతర జాగ్రత్తలు

గర్భానికి సంబంధించి ఎలాంటి సమస్యలు లేనప్పటికీ, అలాంటి ప్లెషర్ పరికరాల నుండి దూరంగా ఉండటం మంచిది. వాటిని అప్పటికి వాడుకోవాలనుకుంటే, వాటిని ఉపయోగించే ముందు పూర్తిగా కడగడం మంచిది. ఇంకా ఎవరితోనైనా ఈ పరికరాన్ని షేర్ చేసుకోవడం వలన ఎస్.డి.డి.లతో సహా ఇన్ఫెక్షన్ల ప్రమాదం మరింత పెరుగుతుంది.

<strong>గర్భిణీ స్త్రీలలో స్ట్రెస్ మరియు డిప్రెషన్ తగ్గించే సింపుల్ టిప్స్</strong>గర్భిణీ స్త్రీలలో స్ట్రెస్ మరియు డిప్రెషన్ తగ్గించే సింపుల్ టిప్స్

ఒక దురభిప్రాయం

ఒక దురభిప్రాయం

దీని గురించి ఒక దురభిప్రాయం కూడా ఉంది. వైబ్రేటర్ వాడకం వలన సహజ డెలివరీ కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిజానికి అది వాస్తవం కాదని చెప్పవచ్చు. నార్మల్ డెలివరీ కావాలనుకుంటే ఇటువంటి పద్ధతులను ప్రయత్నించడం మంచిది కాదు.

బాటమ్ లైన్

బాటమ్ లైన్

గర్భధారణ సమయంలో ఆర్గాస్మ్స్ ఆక్సిటోసిన్ విడుదల చేస్తాయి. కాబట్టి గర్భధారణ సమయంలో మీరు ఎలాంటి లైంగిక కార్యకలాపాల్లో నైనా పాల్గొనడానికి ముందు మీరు డాక్టర్ను సంప్రదించాలి.

English summary

Are Vibrators Safe During Pregnancy

Is it safe to use vibrators during early pregnancy? Well, it is not an easy question to answer. Read this!
Desktop Bottom Promotion