గర్భధారణ సమయంలో సెక్స్ తో ప్రయోజనాలు!

Posted By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

గర్భధారణ...ప్రతి స్త్రీకి ఒక వరం లాంటిది. గర్భధారణ సమయాన్ని సంతోషకరంగా గడుపుతారు. అంతేకాదు ఇదొక నూతన అధ్యాయానికి ఆరంభం లాంటిదని చెప్పవచ్చు. కుటుంబం అంతాకూడా ఉల్లాసంగా ఉంటుంది.

గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనటం అనేది కొంత మహిళలు ఆశ్చర్యానికి లోనవుతారు. నిపుణుల ప్రకారం...గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ వల్ల ఒక మిలియన్ ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడించారు.

ప్రతి రోజు సెక్స్ చేయటానికి 20 ఆరోగ్యకరమైన కారణాలు

కింద చెప్పిన కారణాలను మీరు ఓ సారి పరిశీలించినట్లయితే..మీరు వెంటనే మీ భాగస్వామితో కలిసి సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటారు.

కొంతమంది మహిళలు..గర్బవతిగా ఉన్నప్పుడు హార్మోన్లు, అనారోగ్యం, ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న నడుము చుట్టుకొలతతో పోరాటం, సెక్స్ వారి మనసులో చివరి విషయం కావచ్చు. కానీ గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనడం అనేది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని నమ్మండి.

అంతేకాదు గర్భధారణ సమయంలో సెక్స్ లో పాల్గొంటే తల్లి మరియు శిశువుకు మంచిది.

9వ నెలలో గర్భిణీతో శృంగారం సురక్షితమేనా...?

సెక్స్ లో పాల్గొంటే మీకు మంచి నిద్రపట్టేందుకు సహాయపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మానసిక కల్లోలం నుంచి తప్పిస్తుంది. సంతోషంగా ఉండేందుకు సహాయపడుతుంది.

కాబట్టి గర్భిణీస్త్రీలు, మీరు గర్భం దాల్చిన తర్వాత సెక్స్ లో పాల్గొంటే అద్భుతమైన లాభాలను పొందవచ్చని గుర్తుంచుకోండి.

స్త్రీ మరింత ప్రేరేపితమవుతుంది....

స్త్రీ మరింత ప్రేరేపితమవుతుంది....

గర్భశయం ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరోన్ అనే రెండు హార్మోన్ల ఉత్పత్తినిపెంచుతుంది. కాబట్టి ఈస్ట్రోజెన్ హార్మోన్ శరీరంలో ఉత్పత్తి అయినప్పుడు, పెల్విస్ ఏరియాలో రక్త ప్రవాహం ఉంటుంది. దీంతో స్త్రీ మరింత ప్రేరేపితమవుతుంది.

బరువును కంట్రోల్ చేసేందుకు సహాయపడుతుంది....

బరువును కంట్రోల్ చేసేందుకు సహాయపడుతుంది....

మీరు గర్భవతి అయినప్పటికీ, బరువు తగ్గడానికి సెక్స్ మీకు సహాయపడుతుంది. ఇది వ్యాయామం యొక్క బెస్ట్ రూపం అని చెప్పొచ్చు. గర్భధారణ సమయంలో రెగ్యులర్ లవ్ మేకింగ్ గర్భనిరోధక కొవ్వును తగ్గించుకోవడంలో సహాయపడుతుంది.

రక్తపోటును తగ్గిస్తుంది....

రక్తపోటును తగ్గిస్తుంది....

గర్భధారణ సమయంలో సెక్స్ మీ రక్తపోటును తగ్గిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. అన్ని రకాల గర్భ సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండటానికి సహాయపడుతుంది.

నాస్టి పేయిన్ తగ్గిస్తుంది....

నాస్టి పేయిన్ తగ్గిస్తుంది....

గర్భధారణలో వచ్చే నొప్పులకు డాక్టర్లు ఎలాంటి మందులను వాడొద్దని చెబుతుంటారు. అయితే నాస్టి నొప్పిని తగ్గించేందుకు సెక్స్ మంచి పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడుతుంది.

నిద్రకు బాగా సహాయపడుతుంది....

నిద్రకు బాగా సహాయపడుతుంది....

భాగస్వాములు ఇద్దరూ కూడా నిద్రపోయేలా చేయడంలో సెక్స్ సహాయపడుతుంది. ఎండోర్ఫిన్స్ లో గర్భిణి సంభోగం ఉన్నప్పుడు తల్లి నిద్రకు బాగా సహాయపడుతుంది.

ఇమ్యునిటి పెంచుతుంది..

ఇమ్యునిటి పెంచుతుంది..

గర్భధారణ సాధారణంగా తల్లి యొక్క రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. అయితే, గర్భిణి అయినప్పుడు సంభోగంలో పాల్గొనడం బెస్ట్. ఇది శరీరంలో ప్రతినిరోధకాల స్థాయిని పెంచుతుంది. అంతేకాదు కాలానుగుణంగా వచ్చే చలితోపాటు ఫ్లూ నుంచి రక్షణిస్తుంది.

తల్లి మరియు శిశువు సంతోషంగా మరింత సడలించడంలో ఆర్గాస్మ్స్ ఎండోర్ఫిన్స్ రిలీజ్ చేస్తాయి. మీ భాగస్వామి ప్రతి క్షణం ప్రేమతో ఉంటారు.

తక్కువగా బాత్రూమ్ కు వెళ్లడం...

తక్కువగా బాత్రూమ్ కు వెళ్లడం...

గర్భంలో చాలా వరకు బాత్రూమ్ వెళ్లాల్సి వస్తుంది. సెక్స్ సమయంలో పెల్వి కండరాలు బలంగా మారుతాయి. అందువల్ల మూత్రం తక్కువ వెళ్లడానికి సహాయపడుతాయి.

రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది....

రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది....

తల్లి గర్భధారణలో సమయంలో బద్దకం, ఆలసత్వంతో బాధపడుతుంటారు. అయితే గర్భధారణ సమయంలో సెక్స్ శరీరం యొక్క పనితీరును కొన్ని హార్మోన్లు విడుదలతో పునరుద్ధరిస్తుంది. శరీరం ద్వారా సరైన సర్క్యులేషన్ను నిర్ధారిస్తుంది. దీని వల్ల ఇది పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది.

కాంప్లికేషన్స్ ను తగ్గిస్తుంది....

కాంప్లికేషన్స్ ను తగ్గిస్తుంది....

తల్లి గర్భధారణలో సమయంలో బద్దకం, ఆలసత్వంతో బాధపడుతుంటారు. అయితే గర్భధారణ సమయంలో సెక్స్ శరీరం యొక్క పనితీరును కొన్ని హార్మోన్లు విడుదలతో పునరుద్ధరిస్తుంది. శరీరం ద్వారా సరైన సర్క్యులేషన్ను నిర్ధారిస్తుంది. దీని వల్ల ఇది పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది.

English summary

Benefits Of Intercourse While Pregnant

Do you know the many benefits of intercourse while pregnant? Here are some of the reasons why you & your partner should simply enjoy making love.