డయాబెటిస్ వీర్యకణాల సంఖ్యను తగ్గించేస్తుందా..నశింప చేసేస్తుందా..?

Subscribe to Boldsky

మధుమేహ ప్రభావం మీ వీర్యకణాల పై ఉంటుందా? అవును, ఇది అనేక మార్గాలలో జరగవచ్చు. మధుమేహంలోని 2 వ రకం మధుమేహం పురుషులలో నపుంసకత్వానికి కారణం కావొచ్చు.


అవును, మధుమేహం పురుషుని సంతానోత్పత్తిని చేదించ వచ్చు. అధిక రక్త గ్లూకోస్ స్థాయిలు వీటి సమస్య. నేటి భారతదేశంలోని ఎక్కువమంది ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని కొన్ని అధ్యయనాలు వాదించాయి.


మధుమేహానికి గురైన పెళ్ళైన పురుషులు అనేక కారణాల వల్ల వారి భాగస్వామిని గర్భం దాల్చెట్టు చేయడం చాలా కష్టంగా ఉంది.


అంతేకాకుండా మధుమేహం ఉన్న పురుషుని భార్యకు గర్భం పోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి, మధుమేహం సంతానోత్పత్తికి ఒక పెద్ద శత్రువు. ఇక్కడ మరి కొన్ని వాస్తవాలు ఉన్నాయి.


యదార్ధం #1

యదార్ధం #1

బ్లడ్ షుగర్ స్థాయిలు అధికంగా ఉండడం సంతానోత్పత్తికి మంచిది కాదు. నిజానికి, అధిక గ్లూకోస్ బ్లడ్ వేసేల్స్ ని దెబ్బతీస్తుంది కూడా. మధుమేహం ఇబ్బందులను ఎదుర్కోవడాన్ని కష్టతరం చేస్తుంది.మధుమేహంతో బాధపడే దాదాపు 24% మంది పురుషులు నపు౦సకత్వంతో కూడా బాధపడుతున్నారని కొన్ని అధ్యయనాలు వాదించాయి.

యదార్ధం #2

యదార్ధం #2

అంతేకాకుండా, మధుమేహం వీర్యకణాలలోని DNA ని కూడా దెబ్బతీస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి.

యదార్ధం #3

యదార్ధం #3

బ్లడ్ షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటే సమస్య ఏమిటంటే, స్ఖలన సమస్యను కూడా పెంచుతుంది.స్ఖలనం చేసిన వీర్యం తిరిగి పిత్తాశయం లోనికి వెళుతుంది. ఈ పరిస్ధితితో బాధపడుతున్న పురుషులు స్ఖలనం లో విఫలమై, స్త్రీని గర్భం దాల్చెట్టు చేయలేరు.

యదార్ధం #4

యదార్ధం #4

మరో ప్రమాదం వీర్యకణాలు దెబ్బతినడం. 2 వ రకం మధుమేహం వల్ల వీర్యకణాలు దెబ్బతింటాయి కూడా. అంతేకాకుండా, స్పెర్మ్ కౌంట్, చలనం రేటు కూడా ప్రభావితమవుతాయి.

యదార్ధం #5

యదార్ధం #5


ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం అనేది గ్లూకోస్ స్థాయిలను సరైన రీతిలో ఉంచుకోడానికి ఇదొక మార్గం.

English summary

Does Diabetes Kill Sperm Count?

Does Diabetes Kill Sperm Count?,Does diabetes affect your sperm? Yes, it does in many ways. Type 2 diabetes in men may cause impotence.
Please Wait while comments are loading...
Subscribe Newsletter