For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలకు ఎట్టి పరిస్థితిలో చెప్పకూడని 7 విషయాలు ..!!

మీ స్నేహితులు లేదా చుట్టాల్లో ఎవరైనా గర్భవతులు ఉంటే, మీరు మీ చుట్టూ ఉన్నవారు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, ఆమెకు ఆ అనుభవం సులభతరం చేస్తుంది, అందులో కొన్ని విషయాలు ఎప్పటికీ చెప్పకూడదు!

By Lekhaka
|

మీ స్నేహితులు లేదా చుట్టాల్లో ఎవరైనా గర్భవతులు ఉంటే, మీరు మీ చుట్టూ ఉన్నవారు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, ఆమెకు ఆ అనుభవం సులభతరం చేస్తుంది, అందులో కొన్ని విషయాలు ఎప్పటికీ చెప్పకూడదు!

అవును, ఒక గర్భవతికి గర్భధారణ అనేది అత్యంత సున్నితమైన సమయం, ఈ సమయంలో ఆమె శరీరం, మనసు రెంటిలో చాలా అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి.

ఒక స్త్రీ శరీరంలో 9 నెలల శిశువును పట్టగలిగే యంత్రాంగం ఉంది, అందువల్ల గర్భవతి శరీరం భౌతికంగా విస్తరించడం ప్రారంభమవుతుంది, ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడల వద్ద భారం బాగా పెరుగుతుంది.

Never Say These 7 Things To A Pregnant Woman, Ever!

దానికితోడు, గర్భం ధరించిన సమయంలో స్త్రీ శరీరంలో అనేక రకాల హార్మోన్ల మార్పులు జరుగుతాయయి, ఆ మార్పువల్ల మానసిక కల్లోలం, చికాకు, ఆందోళన మొదలైనవి కలుగుతాయి.

అందువల్ల, మీరు గర్భవతి స్త్రీ వద్ద ఉంటే, ఆవిడకు చాలా ఒత్తిడి ఉంటుందని, ఆమె ఆలోచనలు చాలా సున్నితంగా ఉంటాయని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం.

గర్భవతి అయిన స్త్రీతో మీరు ఎప్పుడూ మాట్లాడకూడని కొన్ని విషయాలు ఇవ్వబడ్డాయి, ఏమాత్రం వాటిని ఉల్లంఘిన్చావద్దు!

1.“మీకు సమయం ఉన్నపుడు ఆనందించండి!”

1.“మీకు సమయం ఉన్నపుడు ఆనందించండి!”

గర్భవతి అయిన స్త్రీకి ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఎక్కువ ఆదుర్దాని కలిగిస్తుంది, ఎందుకంటే, తను బిడ్డకు జన్మను ఇచ్చిన తరువాత బాధ్యత పెరుగుతుందనే భయం అప్పటికే ఉంటుంది కాబట్టి!

2.మీరు పగలదానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం”

2.మీరు పగలదానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం”

ఆశించే తల్లిలా ఉండాలనేది చాలా కఠినమైన విషయం, ఆమె బరువు పెరగడం గురించి స్వీయ శ్రద్ధతో ఎక్కువగా ఆలోచించడం, ఏది ఏమైనప్పటికీ, ఆ సమయంలో అలా జరగడం అనేది సహజం!

3.“మీరు సంతానానికి చికిత్స తీసుకున్నారా?”

3.“మీరు సంతానానికి చికిత్స తీసుకున్నారా?”

గర్భవతి అలంటి మందకొడి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలని అనుకోవడం అనవసరం, గర్భంధరించడానికి తీసుకునే పద్ధతిలో కొంతమంది చాలా ఇబ్బంది పడి ఉంటారు.

4.“నేను మీ పొట్టను తకోచ్చా?”

4.“నేను మీ పొట్టను తకోచ్చా?”

మీరు దగ్గరి బంధువు, స్నేహితులు అయినప్పటికీ, చాలామంది గర్భిణులు మీ అభ్యర్ధనను అసహజంగా భావిస్తారు!

5.“నొప్పులకి చిట్లి పగిలిపోతుందా అనే భావన వస్తుంది!”

5.“నొప్పులకి చిట్లి పగిలిపోతుందా అనే భావన వస్తుంది!”

చాలామంది అనుభవజ్ఞులైన తల్లులు తల్లి కాబోయే వారితో ఈమాట చెప్తారు. ఈ విషయం మరింత భయాన్ని, ఆత్రాన్ని కలిగిస్తుంది!

6.“దీన్ని నువ్వు అస్సలు తినొద్దు”

6.“దీన్ని నువ్వు అస్సలు తినొద్దు”

గర్భం ధరించిన స్త్రీ చుట్టూ జీవన విధానం గురించి సలహాలు ఇచ్చేవారు ఉంటారు, అవి ఎక్కువగా వింటుంటే వారు కోపానికి గురవుతారు!

7.“అబ్బాయి అని ఆశించడం”

7.“అబ్బాయి అని ఆశించడం”

ఇది లైంగికపరమైన భావాలను వదిలేసే సమయం! అందువల్ల, అబ్బాయని ఆశిస్తున్నావా అని తల్లిని అడగడం రాజకీయంగా, నైతికంగా చాలా తప్పు!

English summary

Never Say These 7 Things To A Pregnant Woman, Ever!

If one of your friends or relatives is pregnant, there are certain things that you and the people around her can do, to make the experience easier for her, and one of them is to never say certain things!
Desktop Bottom Promotion