గర్భధారణ సమయంలో మెటాలిక్ రుచిని పొందడానికి గల కారణాలు!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీరు గర్భవతిగా వున్నప్పుడు మీ శరీర స్వభావంలోని వివిధ రకాల మార్పులు జరగవచ్చు. కానీ కొంతమంది అదృష్టవంతులలో ఎలాంటి మార్పులు లేకుండా తొమ్మిది నెలలు సులభంగా గడుపుతారు. కానీ చాలామంది మహిళల లో చిన్నవైనా మరియు పెద్ద మార్పులైనా సర్దుకుపోవాల్సి వస్తుంది.ఇది రుచితో ముడిపడి ఉంటుందని మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ఈ సమయంలో మహిళలు రుచిలో మార్పును ఎదుర్కొంటున్నారు,కొన్నిసార్లు ఆహారాన్ని తినకపోయినప్పటికీ, మెటాలిక్, ఉప్పగా,మండినట్లు, పులిసిపోయినట్లు, మరియు ఫౌల్ అనేవి గర్భవతిగా వున్నంతవరకు లోహం వంటి రుచిని పొందుతారు.

కాబట్టి, నిపుణులు దీనిని మెడికల్ భాషలో ఒకపేరుతో పిలవాలని నిర్ణయించుకున్నారు మరియు దీనిని డైస్యుజియా అని పిలుస్తారు. వింతగా వుందికదా వినడానికి? ఇది గర్భం మొదటి త్రైమాసికంలో చాలామంది మహిళలకు ఇలా జరుగుతుంది మరియు సమయంతో అది స్థిరపడుతుంది. నోటిలో ఒక పెన్నీ కలిగి లేదా ఒక అల్యూమినియం కడ్డీని నమలడం ఎలా అనిపిస్తుంది అలావుంటుందని వివరణ ఇచ్చారు. ఇలా జరగడం వలన ఏమవుతుంది?మరింత తెలుసుకోవడానికి చదవండి.

నోరు మెటాలిక్ టేస్ట్ కలిగి ఉండాటానికి గల కారణాలు

reasons for metallic taste during pregnancy

హార్మోన్ల అసమానత

గ్గర్భిణీ స్త్రీ యొక్క శరీరం లో హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి మరియు వెంటనే తగ్గిపోతాయి. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో ఇలా జరుగుతుంది. పెరుగుతున్న శిశువు తగ్గట్టుగా తగినంత శరీరం సిద్ధంగా చేయడానికి,అనేక హార్మోన్లతో సంబంధం ఉంటుంది. కానీ రుచి లో వచ్చే మార్పు కి కారణం ఈస్ట్రోజెన్ అని చెప్పవచ్చు.ఈ కారణంగా, కొన్ని ప్రాధాన్యతలు ఆహరం మీద ప్రభావితం చేస్తాయి. ఒక తీపి దంతాలు ఏదై నా తీపిని కలిగి వుండాలనుకోకుండా మరియు ఎప్పుడైనా స్పైసి కోసం వెళ్లవచ్చు. ఇటువంటి వికారమైన మార్పులు జరుగుతాయి.

reasons for metallic taste during pregnancy

రుచి మరియు వాసన మధ్య లింక్

ఒక సాధారణ మానవునికి, వాస్తవానికి, నాలుక ద్వారా ఒక డిష్ యొక్క వాసనను గ్రహించే శక్తిని కలిగివుంటారు. రుచిని గుర్తించడానికి అనేక రుచి నరాలు సహాయపడతాయి. ఈ వాసనను గ్రహించే భావాన్ని గర్భవతిగా వున్న స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది మరియు ఇది రుచి మీద

ప్రతికూల పద్ధతిలో ప్రభావితం చేస్తుంది. ఒక వాసన విసుగు చెందుతున్నట్లయితే, నాలుకలో మెటాలిక్ రుచి ని కలిగి ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

reasons for metallic taste during pregnancy

నీటిని తీసుకోవడం

సాధారణ వ్యక్తి తో పోలిస్తే గర్భిణీ స్త్రీ తన శరీరాన్ని హైడ్రేట్ లో వుంచుకోవడానికి దాదాపు రెండు రెట్లు ఎక్కువ నీటిని తాగాల్సి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ బహుశా నాలుక ద్వారానే జరుగుతుంది. వివిధ కారణాల వల్ల నీరు లోహపు రుచి ని కలిగివుండవచ్చును. ఇనుము, మాంగనీస్, జింక్ మరియు రాగి వంటివి నీటిలో కలుషితం అయి ఉంటాయి. ఇంకొక కారణం పిహెచ్ తక్కువ స్థాయిలో ఉండటం.

reasons for metallic taste during pregnancy

సప్లిమెంట్స్ తీసుకోవడం

గర్భధారణ సమయంలో శరీరంలోని పోషక పదార్ధాలను భర్తీ చేయడానికి వైద్యులు ఎల్లప్పుడూ మందుల వాడకాన్ని సజెస్ట్ చేస్తారు. ప్రినేటల్ విటమిన్లు లోహ రుచికి దారితీసే రాగి, జింక్ లేదా క్రోమియం కలిగి ఉండవచ్చు. ఐరన్ మరియు కాల్షియం సప్లిమెంట్స్ వీటికి కూడా కారణం కావచ్చు. ఇది వ్యక్తికి మరియు వ్యక్తికి మారుతూ ఉంటుంది.ఇది శరీరం లో మార్పు కలిగే కొద్దీ ఆ రుచి కూడా దూరమవుతుంది,కానీ దీర్ఘకాలం అయినా నయం కాకపోతే, మీరు డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

తక్కువ నోటి పరిశుభ్రత

రోజుకు రెండు సార్లు బ్రష్ మరియు పుక్కలించడం తప్పనిసరి. వీటిని చేయకపోవడం వల్ల గింగివిటిస్, పార్టోంటైటిస్ మరియు దంత సంక్రమణ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఇది మీ చిగుళ్ళ మీద కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ అంటురోగాలు లోహ రుచిని కలిగించవచ్చు మరియు మీరు డాక్టర్ సందర్శనతో దీనిని క్లియర్ చేయవచ్చు.

reasons for metallic taste during pregnancy

ఇతర ఊహాత్మక కారణాలు

అనారోగ్యకరమైన పదార్థాలను తినకుండా స్త్రీని డెస్జియుసియా నిరోధిస్తుంది, అందుచే శిశువును సంభావ్య హాని నుండి కాపాడుతుంది. కొందరు ఇనుము, సోడియం, మరియు కాల్షియంని తగినంత తీసుకోవడాన్ని మంచి సంకేతంగా భావిస్తారు. సాధారణంగా అందరు మాట్లాడే ఒక సహజ కారణం ఏమిటంటే శోషరస గ్రంథులు ద్వారా పిండిపదార్ధాల ఉత్పత్తి పిండం రక్షించడానికి సహాయపడతాయని చెబుతుంటారు.

కారణం ఏమైనప్పటికీ, గర్భధారణ సమయంలో లోహ రుచి అనుభవం ఎక్కువగా ఆహారం తీసుకోవడం వలన ప్రభావితం కాకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ వైద్యుడిని సంప్రదించి, లేకపోతే, మీ గర్భం దశను సంతోషింగా ఆస్వాదించండి.

English summary

Reasons For Metallic Taste During Pregnancy

During pregnancy some women experience metallic taste. Read to know what are the reason for such taste.
Story first published: Wednesday, September 20, 2017, 15:05 [IST]
Subscribe Newsletter