Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
కశ్మీర్ స్పెషల్ రెసిపి..తినాలంటే అదృష్టం ఉండాలి..ఎలా చేసుకోవాలో చూడండి
పులావ్ లలో అనేక రకాలు ఉంటాయి. అందులో ఒకటి కశ్మీరీ పులావ్. కశ్మీర్ లో ఏ దిక్కుకు వెళ్లినా దొరికుతుంది ఈ పులావ్. కశ్మీరీ పులావ్ రుచికరమైన, పోషకమైన ఆహారం కూడా. కశ్మీరీ పులావ్ లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు,మినరల్స్ కలిగి ఉండి ఆరోగ్యానికి మంచి ప్రయోజనాను అందిస్తుంది. మన దగ్గర కూడా కొన్ని ప్రత్యేకంగా రెస్టారెంట్లలో లభిస్తుంటది. ప్రత్యేక సందర్భాలలో, వేడుకలలో వడ్డించడానికి ఇది ఫర్ఫెక్ట్ గా ఉంటుంది. మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఈ టేస్టీ కశ్మీరీ వెజ్ పులావ్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కశ్మీరీ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు
-1 కప్పు బాస్మతి బియ్యం
-1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ (కిస్మిస్, బాదం, జీడిపప్పు)
-1/4 కప్పు నట్స్ (పిస్తా, వాల్ నట్స్)
-1/4 కప్పు నెయ్యి
-1 ఉల్లిపాయ
-2 యాలకులు
-2 లవంగాలు
-1 దాల్చిన చెక్క ముక్క
-1/2 టీస్పూన్ కుంకుమ పువ్వు
-ఉప్పు

కశ్మీరీ పులావ్ తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని 30 నిమిషాలు నానబెట్టండి.
-తర్వాత ఒక గిన్నెలో డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసి నీళ్లలో నానబెట్టండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి పోసి వేడి చెయ్యండి. వేడయ్యాక ఉల్లిపాయ చీలికలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
-తర్వాత అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్క వేసి వేయించండి.
-తర్వాత ఇందులోనే నానబెట్టిన బియ్యం వేసి కొన్ని నిమిషాలు వేయించండి. నీరు, ఉప్పు వేసి బాగా కలపండి.
-పాన్ మూత పెట్టి మీడియం మంట మీద బియ్యం ఉడికే వరకు ఉడికించండి.
-నీరు ఇంకిపోయిన తర్వాత నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసి కలపండి.
-తర్వాత కుంకుమ పువ్వు వేసి కలపండి. అంతే కశ్మీరీ పులావ్ రెడీ. కశ్మీరీ పులావ్‌ను పెరుగు లేదా రైతాతో తింటే అద్భుతంగా ఉంటుంది
-కశ్మీరీ పులావ్ ను మరింత రుచికరంగా చేయడానికి మీరు పన్నీర్ లేదా కూరగాయలు కూడా వేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications