Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Biscuit Sweet: బిస్కెట్లతో అదిరిపోయే పాయసం.. ఒక్కసారి తింటే జన్మలో వదులుకోరు!
స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ లొట్టలేసుకుని మరీ తింటూ ఉంటారు. ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఎక్కువగా స్వీట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అయితే కేవలం బిస్కెట్లతో స్వీట్స్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సులభమైన పద్దతిలో. అది కూడా పాయసం పద్దతిలో ఈ బిస్కెట్లతో ఈ స్వీట్ చేసుకోవచ్చు. అయితే ఈ స్వీట్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిస్కెట్స్‌తో స్వీట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు
- అర కప్పు చెక్కెర
- పావు కప్పు నీరు
- పది బిస్కెట్లు
- నాలుగు యాలకులు
- రెండు గుడ్లు
- ఒక టేబుల్ స్పూన్ నెయ్యి
- ఒక కప్పు ఉడికించిన పాలు
బిస్కెట్స్‌తో స్వీట్స్ తయారు చేసుకునే విధానం
ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి. అందులో ఒక కప్పు పంచదార, పావు కప్పు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. తేనె రంగులోకి వచ్చేంత వరకు ఆ పంచదానను మరిగించుకోవాలి. ఆ తరువాత ఆ పంచదారను ఒక కేక్ ట్రేలో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత మిక్సీ జార్‌లో పిస్ట్, పంచదార, యాలకులు వేసుకొని బాగా పొడిగా చేసుకోవాలి.
ఆ తరువాత ఒక గిన్నె తీసుకోవాలి. అందులో రెండు గుడ్లు పగలగొట్టుకోవాలి. ఆ తరువాత పది బిస్కెట్లను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత అందులో ఒక స్పూన్ నెయ్యి, ఉడికించిన పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కేక్ ట్రేలో ముందుగానే పోసి పెట్టుకున్న పాకంపైన వేసుకోవాలి.
ఆ తరువాత ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఒవేన్ పెట్టి స్టాండ్ పెట్టి దానిపైన కేక్ ట్రే ఉంచుకోవాలి. ఆ తరువాత మూత పెట్టి సన్నటి మంటపైన 30 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తరువాత బయటికి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఆ తరువాత కత్తితో గీరి ముక్కలు ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్‌లో బిస్కెట్ పాయసం రెడీ అయినట్లే. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications