Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
జీడిపప్పు మామిడికాయ మటన్ కర్రీ
Non Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
మటన్: 1/2kg
మామిడికాయలు: 2(తరగాలి)
ఉల్లిపాయ: 1(తరగాలి)
కారం: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు: 1tsp
మసాలాపొడి : 1tbsp
మసాలా కోసం:
జీడిపప్పు: 10
ఎండుకొబ్బరి తురుము: 1/2
పచ్చిమిర్చి: 6
అల్లం వల్లుల్లి పేస్ట్: 2tbps
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.
2. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత, కరివేపాకు, మటన్ ఉప్పు, కారం, పసుపు వేసి తగినంత నీటిని పోసి ఉడికించాలి
3. ఇప్పుడు మటన్ ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి.
4. మామిడి ముక్కలు మొత్తబడిన తర్వాత మసాలా పేస్ట్, గరం మసాలా పొడి కలిపి మూత పెట్టాలి.
5. మసాలా రుచి మాంసానికి పట్టడానికి సన్న మంటమీద ఐ నిమిషాలు ఉంచి దించేయాలి. అంతే మామిడికాయ మటన్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: mango mutton green chilli ginger garlic salt మామిడికాయ మటన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కారం ఉప్పు
English summary
Cashew Nut Mango Mutton Curry | జీడిపప్పు మామిడికాయ మటన్ కర్రీ
Story first published: Saturday, June 16, 2012, 17:03 [IST]
Other articles published on Jun 16, 2012



Click it and Unblock the Notifications











