Latest Updates
-
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే!
తక్కువ సమయం...ఎక్కువ రుచి..హనీ మస్టర్డ్ చికెన్
ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా రుచిగా తినాలిపిస్తున్నప్పుడు, అతి తర్వగా తయారు చేసుకొని తిలగలిలే రుచికరమైనటువంటి చికెన్ స్పెషల్, హనీ మస్టర్డ్ చికెన్. తక్కువ పదార్థాలతో రుచికరంగా తక్కువ సమయంలో వండుకొని తినేయేవచ్చు. ఈ చికెన్ రిసిపిలో తేనె, ఆలివ్ ఆయిల్, ఆవాలు చేర్చడం వల్ల ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలనిస్తుంది. కాబట్టి హనీ మస్టర్డ్ చికెన్ ఎలా తయారు చేయాలో చూడండి... ఓ స్పెషల్ రుచిని ఆస్వాధించండి.

చికెన్ లెగ్స్(తొడలు): 500gms
తేనె: 1/3 cup
ఆవాలు: 1/3 cup
బ్లాక్ పెప్పర్: 1tsp (grounded)
ఉప్పు: రుచికి సరిపడా
ఆలివ్ ఆయిల్: 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా వోవెన్ ను 350డ్రిగ్రీల్లో వేడి చేయాలి.
2. అంతలోపు, ఆవాలు, తేనె, మరియు ఆలివ్ ఆయిల్ మూడింటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పు చిలకరించాలి. మరో రెండు నిముషాలు స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తుండగానే ఒక మంచి సువాసనతో లిక్విండ్ గా తయారవుతుంది అప్పుడు కలపడం ఆపేసి పక్కన పెట్టుకోవాలి.
3. చికెన్ కు చర్మాన్ని తొలగించకుండానే అలాగే మంచినీటిలో వేసి శుభ్రం చేసి, చికెన్ మొత్తానికి కొద్దిగా ఉప్పురాయాలి.
4. ఇప్పుడు ఒక గ్రీస్డ్ కాసెరోల్ డిష్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు వేసి, వాటి మీద ముందుగా తయారు చేసి పెట్టుకొన్న మస్టర్డ్, హనీ సాస్ ను పోయాలి. అలాగే చికెన్ ముక్కలకు టూత్ పిక్ ను గుచ్చి ఆ తర్వాత కాసెర
5. అలాగే చికెన్ ముక్కలకు టూత్ పిక్ ను గుచ్చిపెట్టాలి. ఇప్పుడు కాసెరోల్ డిష్ ను మైక్రోవోవెన్ లో పెట్టి 40-45నిముషాలు బేక్ చేయాలి. 45నిముషాల తర్వాత చికెన్ ముక్కలు బాగా ఉడికి, జ్యూసిగా డ్రైగా తయారైందని నిర్థారించుకొన్న తర్వాత ఓవెన్ ఆఫ్ చేసి పది నిముషాల తర్వాత కాసెరోల్ డిష్ ను బయటకు తీసి సర్వ్ చేయాలి. అంతే మస్టర్డ్ హనీ చికెన్ రెడీ.
ఒక వేళ చికెన్ లో ఎక్కు సాస్ నిలిచివున్నట్లైతే స్పూన్ తో బయటకు తీసేయండి. ఇది వేడి వేడి వైట్ రైస్ కు మంచి కాంబినేషన్. ఆకలిగా ఉన్నప్పు ఉల్లిపాయ తో అలాగే కూడా తినవచ్చు.



Click it and Unblock the Notifications











