Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
నోరూరించే స్మోక్డ్ ఫిష్ కేక్స్ వెరీ టేస్టీ
Non Veg
oi-Saraswathi
By Sindhu

చేపముక్కలు: 4
ఉడికించిన బంగాళాదుంప: 2
కోడిగుడ్డు: 1
బ్రెడ్ స్లైసెస్: 4
వెన్న: 3tsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 3tsp
ఉల్లిపాయ ముద్ద: 1/4cup
మిరియాల పొడి: 1tbsp
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానము:
1. చేప ముక్కల పై పొలుసును తీసేయాలి.
2. బంగాళాదుంప, చేపముక్కలు, వెన్న, అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయ ముద్ద, మిరియాల పొడి, ఉప్పు, అన్నింటిని కలిపి ముద్దటా చెయ్యాలి.
3. దానిలో కోడిగుడ్డు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి, వెడల్పుగా ఒత్తాలి. వాటికి బ్రెడ్ పొడిని అద్ది అల్లు వేసుకునే రేకుపై కొద్దికొద్దిగా నూనె వేస్తూ కాల్చుకోవాలి. మైక్రో ఓవెన్ ఉన్నవాళ్ళు బేక్ చేసుకోచ్చు.
4. ఎర్రగా వేగిన తర్వాత వాటిని సాస్ తో ఆరగిస్తే ఎంతో రుచిగా ఉంటాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Smoked Fish Cakes|స్మోక్డ్ ఫిష్ కేక్స్ వెరీ టేస్టీ|
Story first published: Saturday, December 31, 2011, 12:54 [IST]
Other articles published on Dec 31, 2011



Click it and Unblock the Notifications











