Latest Updates
-
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా!
వాలెంటైన్ డే స్పెషల్ చికెన్ టేస్టీ
Non Veg
oi-Saraswathi
By Sindhu

బోన్లెస్ చికెన్: 1/2kg
చింతకాయలు(లేతవి): 1/2cup
ఉల్లిపాయలు: 2 పెద్దసైజు
అల్లం వెల్లుల్లి పేస్టు: 2tbsp
కొబ్బరి పొడి: 1tbsp
కారంపొడి: 1tbsp
పసుపు: చిటికెడు
లవంగాలు, యాలకుల పొడి: 1tsp
పచ్చిమిరపకాయలు: 4-6
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా చింతకాయలు, ఉల్లిపాయలు మెత్తని పేస్ట్ లా చేసి ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కల్లో వేసి బాగా కలిపి పది నిమిషాలు నాన బెట్టాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అది వేడెక్కాక పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి.
3. ఇప్పుడు చికెన్ ముక్కలను అందులో వేసి చిటికెడు పసుపు చేర్చి గరిటెతో కలుపుతూ కొద్ది సేపు వేగించాలి. తర్వాత కారం పొడి, ఉప్పు, కొబ్బరిపొడి, లవంగాలు, యాలకుల పొడి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే చికెన్ టేస్టీ రెడీ.....
Comments
More From Boldsky
Prev
Next
Read more about: chicken tasty recipe chicken recipe non vegetarian recipe చికెన్ టేస్టీ వంటకం చికెన్ వంటకం మాంసాహారం
English summary
VDay Special Chicken Tasty | వాలెంటైన్ డే స్పెషల్ చికెన్ టేస్టీ
Story first published: Wednesday, February 1, 2012, 17:52 [IST]
Other articles published on Feb 1, 2012



Click it and Unblock the Notifications











