Latest Updates
-
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.!
ఉగాది రిసిపి: పైనాపిల్ బొబ్బట్లు...అథితులతో పాటు మీరు కూడా రెండు ఎక్కువే తింటారు!
Ugadi ఉగాది వేసివి సీజన్ తో ప్రారంభం అవుతుంది. ఉగాదిని హిందు క్యాలెండర్ ప్రకారం హిందువులకు నూతన సంవత్సరం. ఈ పండగకు ఓ స్పెషల్ ఉంది. రుచికరమైన వంటలను వండుకుని తింటారు. ముఖ్యంగా ఈ పండగకు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో బొబట్లు లేదా పూలీ స్వీట్ రిసిపి తప్పనిసరిగా తయారుచేసుకుంటారు.
పూర్ణం పోలీ , బొబ్బట్లు అని పిలుచుకునే ఈ స్వీట్ రిసిపిని వివిధ రకాలుగా తయారుచేసుకుంటారు. అందులో ఒకటి పైనాపిల్ పోలి. మీరు పైనాపిల్ పోలి రుచి చూశారా? లేదంటే ఈ యుగాదికి పైనాపిల్ పోలీని ప్రయత్నించండి. ఇలా చేయడం కష్టమైన పని కాదు, సులభంగా చేయవచ్చు, దీన్ని ఎలా చేయాలో చూద్దాం:

కావాల్సిన పదార్థాలు
3/4 కప్పు కందిపప్పు
పైనాపిల్ 2 కప్పులు
బెల్ల పొడి: 1 కప్పు
చిటికెడు ఉప్పు
స్టార్ ఆనీ, జాజికాయ పొడి (1/2 స్పూన్)
ఇతర పదార్థాలు
మైదా 1కప్పు
చిరోటి రవ్వ ఒకటిన్నర కప్పు
పసుపు పొడి 1/2 tsp
నీళ్ళు
నూనె
తయారు చేసే విధానం
1. ముందుగా రవ్వ , మైదా మరియు పసుపు పొడి వేసి కొద్దిగా నీరు వేసి
బాగా కలపాలి, చివరగా కొద్దిగా నూనె జోడించి మెత్తగా కలిపి పక్కన
పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ లో కడిగి పెట్టుకున్న కందిపప్పు ఉంచి బాగా
ఉడికించాలి, ఆపై నీటిని వడకట్టి ప్రత్యేక పాత్రలో ఉంచండి. ఈ నీటితో
రసం పెట్టుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది.
3. ఉడికిన పప్పును చల్లార్చి మిక్సిలో వేసి మెత్తగాపేస్ట్ చేసుకోవాలి.
దానికి ముందుగా జార్ లో రెండు ఏలకలు, స్ట్రా ఆనీ, బెల్లంపొడి జోడించి
పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
4. పప్పును మరీ నునుపుగా లేదా మరీ మెత్తగా కాకుండా పేస్ట్ చేసుకోవాలి.
5. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దీనికి సన్నగా తరిగిన పైనాపిల్
పేస్ట్, వేసి వాగా మిక్స్ చేయాలి.
5. మొత్తం మిశ్రమం బాగా కలిసేలా మెత్తని పేస్ట్‌లా
చేసుకోవాలి.
6. దీనిని నిమ్మ పండు సైజులో పిండి తీసుకుని ఉండలు చేసుకోవాలి.
7. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని చపాతీ పిండికి
సరిపోయేంత పిండి తీసుకుని, పూరీలా తట్టి అందులో పోలీ పూర్ణం పెట్టి
వెడల్పుగా తట్టుకోవాలి.
8. తరవాత స్టౌ మీద పాన్ పెట్టి మీడియం మంట ఉంచాలి. పాన్ కు
నూనె రాసి పాన్ బాగా వేడెక్కాక దానీ మీద పోలీ వేసి , దీన్ని రెండు
వైపులా కాల్చుకోవాలి, పోలీ అంచులు, పోలీ మద నెయ్యి చిలరించడం వల్ల
మాడిపోకుండా స్మూత్ గా కాలుతుంది. అంతే పైనాపిల్ పోలీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications