Latest Updates
-
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం!
చలికాలంలో వేడిగా గుమ్మడికాయ సూప్.. తాగితే వెయ్యి ఏనుగుల బలం..రెసిపి మీకోసం
గుమ్మడికాయ కూరగా అయినా లేదా దాని గింజలు తినడం వల్లగానీ లభించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అనేక ఆరోగ్య,శారీరక సమస్యలకు గుమ్మడికాయ దివ్యౌషదం. అయితే చలికాలంలో వేడి వేడిగా గుమ్మడికాయ సూప్ తాగడం వల్ల కూడా శరీరానికి అనేక ప్రయోజాలు అందుతాయి. చాలామంది రెస్టారెంట్లకు వెళ్లి ఈ సూప్ ని తాగుతుంటారు. అయితే ఇంట్లోనే చాలా ఈజీగా గుమ్మడికాయ సూప్ ని రెడీ చేసుకోవచ్చు. హెల్దీ అండ్ టేస్టీ గుమ్మడికాయ సూప్ తయారీకి కవాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
గుమ్మడికాయ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-తరిగిన గుమ్మడికాయ ముక్కలు
-ఉల్లిపాయ
-బిర్యానీ ఆకు
-మిరియాల పొడి
-టోన్డ్ మిల్క్
-పెప్పర్
-ఉప్పు
గుమ్మడికాయ సూప్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద లోతుగా ఉండే పాన్ పెట్టి అందులో అర టీస్పూన్ ఆయిల్
పోసి అది వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు,కచ్చా పచ్చాగా కట్
చేసిన 1 ఉల్లిపాయ వేసి రెండు నిమిషాలు వేగనివ్వండి.
-తర్వాత అందులో 1 పెద్ద కప్పు తరిగిన గుమ్మడికాయ ముక్కలు వేయండి. ఇందులోనే కొంచెం మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపాక ఒక గ్లాస్ నీళ్లు పోసి మూతపెట్టేసి ఉడికించుకోండి.
-5-6 నిమిషాలకు ముక్కలు ఉడికిపోతాయి.
-తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాన్ ని పక్కనపెట్టి అది పూర్తిగా చల్లారనివ్వండి.
-చల్లారిన తర్వాత బిర్యానీ ఆకు ఒక్కటి బయటకు తీసి మిగతా మొత్తం ఉల్లిపాయ గుమ్మడికాయల మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ లా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఈ మొత్తం మిశ్రమాన్ని అందులో పోసేయండి. ఇందులోనే 1 గ్లాస్ టోన్డ్ మిల్క్, 2 గ్లాస్ ల నీళ్లు, కొంచెం ఉప్పు, పెప్పర్ వేసి కలుపుకోండి. ఒక పొంగు రాగానే స్టవ్ ఆపేసేయాలి. అంతే వేడి వేడి గుమ్మడికాయ సూప్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












