Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
ఆల్ టైం ఫెవరెట్ చికెన్ లాలీపాప్,రెస్టారెంట్ స్టైల్లో సింపుల్‌గా ఇలా చేసుకోండి
రెస్టారెంట్లకు వెళ్తే కచ్చితంగా ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా అడిగేది చికెన్ లాలీపాప్. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. కానీ దీనిని చేసుకోవడం మాత్రం ఎవరికీ రాదు. అలాంటి వారికోసమే ఈ స్టోరీ. ఈ కథనంలో మేము రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో వివరించాము. ఈ స్టోరీని పూర్తిగా చదివి, మీ ఇంట్లోనే చికెన్ లాలీపాప్‌ను సులభంగా చేసుకోండి.
చికెన్ లాలీపాప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ ముక్కలు (డ్రమ్‌స్టిక్స్ లేదా వింగ్స్)
వెల్లుల్లి రెబ్బలు
ఇంజు
పసుపు
కారం పొడి
గరం మసాలా
కొత్తిమీర
ఉప్పు
మిరియాల పొడి
సోయా సాస్
వినెగర్
కార్న్ ఫ్లోర్
బ్రెడ్ క్రంబ్స్
వేయించడానికి సరిపడా నూనె

చికెన్ లాలీపాప్ తయారీ విధానం:
ఈ చికెన్ లాలీపాప్ తయారు చేసుకోవడానికి ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ చికెన్‌లో వెల్లుల్లి, ఇంజు రెబ్బలు, పసుపు, కారం పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వినెగర్ కలిపి మెరినేట్ చేసుకోవాలి. ఇలా మెరినేట్ చేసుకున్న తరువాత ఆ చికెన్‌ను కనీసం 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్‌ను కొద్దిగా నీటిలో కలిపి మృదువైన బ్యాటర్ తయారు చేసుకోండి. అలాగే బ్రెడ్ కృంబ్స్ తయారు చేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆన్ చేసి.. ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో చికెన్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోవాలి.
నూనె బాగా వేడైన తరువాత మెరినేట్ చేసిన చికెన్ ముక్కలను ముందుగా బ్యాటర్లో ముంచి, ఆ తర్వాత బ్రెడ్ క్రంబ్స్‌లో రోల్ చేసి, వేడి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఆ తరువాత వేడి వేడి లాలీపాప్లను టమాటో సాస్ లేదా చిలి సాస్‌తో సర్వ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్ సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
